గిజ్‌బాట్ గివ్‌ఎవే: జియోనీ ఇలైఫ్ ఎస్5.1 స్మార్ట్‌ఫోన్ మీ సొంతం

Posted By:

ప్రేమికుల ప్రపంచంలో ఫిబ్రవరి నెలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏటా, ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకునే వాలంటైన్స్ డేకు ప్రేమికుల మధ్య అపూరపమైన ప్రేమానుబంధాలు వెల్లువెరుస్తాయి. నవ్వులు, పవ్వులు, బహుమతులు ఇలా రకరకాల తీపిజ్ఞాపికలతో ప్రేమికుల తమ వాలంటైన్ డే సమయాన్ని వైవిద్యభరితంగా ఆస్వాదిస్తారు.

వాలంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని గిజ్‌బాట్ తమ పాఠకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన GizBot Giveawayను అందిస్తోంది. ఈ రసవత్తరమైన కాంటెస్ట్‌లో గెలుపొందిన లక్కీ రీడర్ ఓ అద్భుతమైన ఫోన్‌ను సొంతం చేసుకుంటారు.

ఆ సెక్సీ ఫోన్‌ను సొంతం చేసుకునే వాలంటైన్స్ డే విజేత మీరే కావొచ్చు...

జియోని ఇండియా భాగస్వామ్యంతో గిజ్‌బాట్ ఈ Giveaway కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన లక్కి విన్నర్ అందుకునే #SexiestGift ఏంటో తెలుసా..? జియోనీ ఇలైఫ్ ఎస్5.1 స్మార్ట్‌ఫోన్. ఈ గివ్‌ఎవే కాంటెస్ట్ విజేతకు గిజ్‌బాట్ ఒక (1) యూనిట్ జియోనీ ఇలైఫ్ ఎస్5.1 స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే వాలంటైన్స్ డే Giveaway కాంటెస్ట్ ఫిబ్రవరి 23 (ఆదివారం)తో ముగుస్తుంది. ఈ సెక్సీ డివైస్‌ను సొంతం చేసుకోవాలంటే ముందుగా మీరు మా కాంటెస్ట్‌లో పాల్గొనవల్సి ఉంది. ఈ కాంటెస్ట్‌లో మీరు ఎంతగా మమేకమైతే అంతే ఫలితం మీకు దక్కుతుంది.

జియోని ఇలైఫ్ ఎస్5.1 స్మార్ట్‌ఫోన్‌లో ఏముంది..?

నాజూకైన బాడీ డిజైనింగ్‌తో మోడ్రన్ లుక్‌ను సొంతం చేసుకున్న జియోని ఇలైఫ్ ఎస్5.1, 4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా డివైస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పోటీలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు కొన్ని సాధారణ ప్రశ్నలకు జవాబులు చెప్పటంతో పాటు గిజ్‌బాట్ అలానే జియోనీ ఇండియా సోషల్ మీడియా పేజీలను ఫోలో అయితే చాలు. పోటీలో పాల్గొనాలనే ఔత్సాహికులు ఈ క్రింది జత చేసిన కాంటెస్ట్ పేజీలోకి లాగినై నిబంధనలను అనుసరిస్తూ సులభమైన ప్రశ్నలకు సమాధానమిస్తే చాలు గెలపు రేసులో ఉన్నట్లే!

a Rafflecopter giveaway

ఏలా ఆడాలి..?

స్టెప్ 1: ముందుగా మీ ఫేస్‌బుక్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా GizBot Giveaway పోటీలోకి లాగిన్ కండి.
స్టెప్ 2: Rafflecopter విడ్జెట్‌లోని ప్రతి నిబంధనను అనుసరిస్తూ గరిష్ట స్కోర్లను పొందండి.
స్టెప్ 3: గిజ్‌బాట్, యూసీ బ్రౌజర్ ఇండియా - ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి.
స్టెప్ 4: ఈ GizBot Giveaway కాంటెస్ట్‌కు సంబంధించి వివరాలను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈమెయిల్ ఇంకా ఇతర లింక్స్ ద్వారా తమ మిత్రులకు షేర్ చేయటం ద్వారా బోనస్ ఎంట్రీలతో పాటు స్కోర్‌‍ను పొందవచ్చు.

జియోని ఇలైఫ్ ఎస్5.1 కీలక స్పెసిఫికేషన్‌లు:

4.8 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
అల్ట్రా స్లిమ్ 139.8x67.5x5.15
2,050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

చూసారుగా జియోనీ ఇలైఫ్ ఎస్5.1 ప్రత్యేకతలు, ఇంకెందుకు ఆలస్యం వెంటనే మా GizBot Giveaway కాంటెస్ట్‌లో పాల్గొని రూ.18,999 విలువ చేసే జియోనీ సెక్సీ ఫోన్‌ను సొంతం చేసుకోండి.

గిజ్‌బాట్ గివ్‌ఎవే నిబంధనలు

విజేత ఎంపిక యాదృచ్ఛికంగా ఉంటుంది: ఎంపిక కాబడిన విజేతకు ఒక (1) యూనిట్ జియోని ఇలైఫ్ ఎస్5.1 స్మార్ట్‌ఫోన్ ను బహుకరించబడుతుంది. విజేత ఎంపిక పైన జత చేసిన రాఫిల్‌కాప్టర్ విడ్జెట్‌లో నమోదైన డేటా ఆధారంగా ఉంటుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరికొంత మందికి షేర్ చేయటం ద్వారా పోటీదారు అదనపు పాయింట్లను గెలుచుకోగలుగుతారు. ఫేక్ ఐడీలను పరిగణంలోకి తీసుకోరు. పోటీలో పాల్గొనే యూజరు తన ఈ-మెయిల్ అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సోర్స్ ఆధారంగానే గిజ్‌బాట్ బృందం వారిని సంప్రదిస్తుంది.

తప్పనిసరిగా పాటించవల్సిన ఆప్షన్ : ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఔత్సాహికులు గిజ్‌బాట్, యూసీ బ్రౌజర్ ఇండియాలకు సంబంధించిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను 'Like' ఇంకా 'Follow' చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఒక్కో అభ్యర్థి 10 అదనపు పాయింట్లను సొంతం చేసుకుంటారు. హాష్ ట్యాగ్ # GizbotGiveaway, #SexiestGift.

మీరు గెలుపొందినట్లయితే: మీ ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఏడు రోజులలోపు మీరు ప్రతిస్పందిచాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు స్పందిచనట్లయితే విజేతగా వేరొకరని ఎంపిక చేస్తాం. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు వారి పూర్తి పేరు అలానే ఈ-మెయిల్ లేదా ఫేస్‌బుక్ లాగిన్‌ను పొందుపరచాల్సి ఉంటుంది.

బహుమతిగా ప్రధానం చేయబోయే జియోనీ ఇలైఫ్ ఎస్5.1 స్మార్ట్‌ఫోన్‌ కు సంబంధించి వారంటీ, ఎక్స్‌చేంజ్‌ ఇంకా కస్టమర్ సర్వీస్ సంబంధించి జియోని లేదా గిజ్‌బాట్‌కు ఏ విధమైన బాధ్యత ఉండదు. ఈ పోటీ ఫిబ్రవరి 23, 2015 వరకు కొనసాగుతుంది. బెస్ట్ ఆఫ్ లక్!

English summary
GizBot Giveaway: Enter to Win Free Gionee Elife S5.1 This Valentine's Day. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting