వన్‌ప్లస్ 2.. రోజుకు ఇద్దరు విజేతలు

Posted By:

గిజ్‌బాట్ పాఠకులకు స్వాగతం!, ఓ అత్యుత్తమ కాంటెస్ట్‌తో మరోసారి మీ ముందుకు రావటం జరుగుతోంది. OnePlus 2 invite కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీ కోసం 25 వన్‌ప్లస్ 2 ఇన్వైట్‌లను మేము సిద్ధంగా ఉంచాం. వన్‌ప్లస్ 2 ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అవసరమైన ఈ ఇన్వైట్‌లను మీరు సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా GizBotGiveaway కాంపిటీషన్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. సో.. ఈ పోటీలో పాల్గోనేందుకు మీరు సిద్ధమేనా!

a Rafflecopter giveaway

పోటీలో ఏలా పాల్గొనాలి..?

స్టెప్ - 1 : ఈ పేజీలో ఏర్పాటు చేసిన రాఫెల్‌కాఫ్టర్ విడ్జెట్‌లోకి మీ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి.

స్టెప్ - 2 : రాఫెల్ కాఫ్టర్ విడ్జెట్‌లోని ఒక్కో స్టెప్‌ను ఫాలో అవుతూ గరిష్ట స్కోరును పొందండి.

స్టెప్ - 3 : గిజ్‌బాట్, వన్‌ప్లస్‌లకు సంబంధించిన ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్+ పేజీలను ఫాలో అవ్వండి.

స్టెప్ - 4 : అదనపు స్కోరును సంపాదించేందుకు ఈ Giveaway కాంపిటీషన్‌‌ను మీ ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇంకా ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి.

వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1.3 మైక్రాన్ సెన్సార్, లేజర్ ఆటోఫోకస్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఓఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ - సీ కనెక్టువిటీ, వన్‌ప్లస్ 2 స్మార్ట్‌ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ Amazon విక్రయిస్తోంది. ధర రూ.24,999.

విజేత ఎంపిక యాదృచ్ఛికంగా ఉంటుంది.. ఎంపిక కాబడిన 25 మందికి OnePlus 2 inviteలను బహుమతులుగా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి 24 గంటలకు ఇద్దరు విజేతల వివరాలను ప్రకటించటం జరగుతుంది. విజేతలు ఈ ఇన్వైట్ సహాయంతో ఒక OnePlus 2  యూనిట్‌ను కొనుగోలు చేయవచ్చు. విజేత ఎంపిక పైన జత చేసిన రాఫిల్‌కాప్టర్ విడ్జెట్‌లో నమోదైన డేటా ఆధారంగా ఉంటుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరికొంత మందికి షేర్ చేయటం ద్వారా పోటీదారు అదనపు పాయింట్లను గెలుచుకోగలుగుతారు. ఫేక్ ఐడీలను పరిగణంలోకి తీసుకోరు. పోటీలో పాల్గొనే యూజరు తన ఈ-మెయిల్ అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సోర్స్ ఆధారంగానే గిజ్‌బాట్ బృందం వారిని సంప్రదిస్తుంది.

తప్పనిసరిగా పాటించవల్సిన ఆప్షన్, ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఔత్సాహికులు గిజ్‌బాట్, వన్ ప్లస్ 2 కంపెనీలకు సంబంధించిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను 'Like' ఇంకా 'Follow' చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఒక్కో అభ్యర్థి 10 అదనపు పాయింట్లను సొంతం చేసుకుంటారు. హాష్ ట్యాగ్ # GizbotGiveaway.

మీరు గెలుపొందినట్లయితే మీ ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఏడు రోజులలోపు మీరు ప్రతిస్పందిచాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు స్పందిచనట్లయితే విజేతగా వేరొకరని ఎంపిక చేస్తాం. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు వారి పూర్తి పేరు అలానే ఈ-మెయిల్ లేదా ఫేస్‌బుక్ లాగిన్‌ను పొందుపరచాల్సి ఉంటుంది.

గెలుపొందిన OnePlus 2 invite ద్వారా మీరు కొనుగోలు చేసే వన్‌పస్ల్ 2 ఫోన్ వారంటీ, ఎక్స్‌చేంజ్‌ ఇంకా కస్టమర్ సర్వీస్ సంబంధించి గిజ్‌బాట్‌ లేదా వన్‌ప్లస్‌కు ఏ విధమైన బాధ్యతా ఉండదు. ఈ పోటీ వారం రోజల పాటు కొనసాగుతుంది బెస్ట్ ఆఫ్ లక్.

English summary
GizBot Giveaway: We’re Are Giving Away 25 OnePlus 2 Invites!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot