‘బజాజ్ ఫిన్‌సర్వ్’ బంపర్ ఆఫర్,రూ.32,000 ఫోన్ మీ సొంతం

Posted By:

గిజ్‌బాట్ పాఠకులకు మరోసారి సుస్వాగతం. ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఓ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే బృహత్తరమైన అవకాశం మీకోసం ఎదురుచూస్తోంది. Bajaj Finserv అందిస్తోన్న #instadiwaliని గిజ్‌బాట్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవటం ద్వారా రూ.32,000 విలువ చేసే గూగుల్ నెక్సుస్ 5ఎక్స్ ఫోన్ గెలుచుకునే అవకాశం మీకు లభిస్తుంది. 

Bajaj Finserv సమర్పణలో గిజ్‌బాట్ ఈ giveaway కాంపిటీషన్‌ను నిర్వహిస్తోంది. #instadiwali ప్రచారానికి మీ మద్దతును ప్రకటించటం ద్వారా గెలుపు రేసులో మీరు నిలుచున్నట్లే. 

a Rafflecopter giveaway

దీపావళి పండుగ అంటే ఊరు వాడా సంబరాలతో హోరెత్తాల్సిందే. లైటింగ్‌లు, పార్టీలు, బాణాసంచా ఇలా మరిచిపోలేని మధురజ్ఞాపికలను ఈ వెలుగుల పండుగ మనకు అందిస్తుంది. మీ ఈ దీపావళి షాపింగ్‌‌ను #instadiwali షాపింగ్‌గా మర్చే క్రమంలో Bajaj Finserv భారతదేశపు మొట్టమొదటి ఆన్‌లైన్ ఈఎమ్ఐ ఫైనాన్స్ అప్రూవల్ యాప్‌ను విడుదల చేసింది.

BajajFinserv Experia పేరుతో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా మీ ఈఎమ్ఐ ఫైనాన్స్ ను మూడే మూడు సింపుల్ స్టెప్స్ లో అప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి గిజ్‌బాట్ పాఠకులారా, BajajFinserv Experia యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌ను పరీక్షించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. Bajaj Finserv సహకారంతో గిజ్‌బాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న #instaDiwali GizBot Giveaway కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు ఈ క్రింది సూచనలను అనుసరించండి..

కాంటెస్ట్‌లో ఏలా పాల్గొనాలి..?

స్టెప్ 1: ముందుగా మీ ఫేస్‌బుక్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా GizBot Giveaway పోటీలోకి లాగిన్ కండి.

స్టెప్ 2: Rafflecopter విడ్జెట్‌లోని ప్రతి నిబంధనను అనుసరిస్తూ గరిష్ట స్కోర్లను పొందండి.

స్టెప్ 3: GizBot, Bajaj Finserv ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి.

స్టెప్ 4: ఈ GizBot Giveaway కాంటెస్ట్‌కు సంబంధించి వివరాలకు @Bajaj_Finserv, #instadiwaliలను జోడించి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈమెయిల్ ఇంకా

ఇతర లింక్స్ ద్వారా తమ మిత్రులకు షేర్ చేయటం ద్వారా బోనస్ ఎంట్రీలతో పాటు స్కోర్‌‍ను పొందవచ్చు.

స్టెప్ 5: BajajFinserv Experia యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి లింక్.

‘బజాజ్ ఫిన్‌సర్వ్’ బంపర్ ఆఫర్,రూ.32,000 ఫోన్ మీ సొంతం

గిజ్‌బాట్ గివ్‌ఎవే నిబంధనలు విజేత ఎంపిక యాదృచ్ఛికంగా ఉంటుంది: ఎంపిక కాబడిన విజేతకు ఒక (1) గూగుల్ నెక్సుస్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. విజేత ఎంపిక పైన జత చేసిన రాఫిల్‌కాప్టర్ విడ్జెట్‌లో నమోదైన డేటా ఆధారంగా ఉంటుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా మరికొంత మందికి షేర్ చేయటం ద్వారా పోటీదారు అదనపు పాయింట్లను గెలుచుకోగలుగుతారు. ఫేక్ ఐడీలను పరిగణంలోకి తీసుకోరు. పోటీలో పాల్గొనే యూజరు తన ఈ-మెయిల్ అడ్రస్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సోర్స్ ఆధారంగానే గిజ్‌బాట్ బృందం వారిని సంప్రదిస్తుంది.

తప్పనిసరి ఆప్షన్ : ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే ఔత్సాహికులు గిజ్‌బాట్, బజాజ్ ఫిన్‌సర్వ్‌కు సంబంధించిన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను 'Like' ఇంకా 'Follow' చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఒక్కో అభ్యర్థి 10 అదనపు పాయింట్లను సొంతం చేసుకుంటారు. హాష్ ట్యాగ్ #instaDiwali

మీరు గెలుపొందినట్లయితే : మీ ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాం. ఏడు రోజులలోపు మీరు ప్రతిస్పందిచాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు స్పందిచనట్లయితే విజేతగా వేరొకరని ఎంపిక చేస్తాం. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అభ్యర్థులు వారి పూర్తి పేరు అలానే ఈ-మెయిల్ లేదా ఫేస్‌బుక్ లాగిన్‌ను పొందుపరచాల్సి ఉంటుంది.

బహుమతిగా ప్రధానం చేయబోయే ఎల్‌జీ గూగుల్ నెక్సుస్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ వారంటీ, ఎక్స్‌చేంజ్‌ ఇంకా కస్టమర్ సర్వీసుకు సంబంధించి గిజ్‌బాట్‌ లేదా బజాజ్ ఫిన్‌సర్వ్‌కు ఏ విధమైన బాధ్యత ఉండదు. ఈ పోటీ నవంబర్ 6, 2015 వరకు కొనసాగుతుంది. బెస్ట్ ఆఫ్ లక్!

English summary
Celebrate #instaDiwali with Bajaj Finserv & GizBot, stand a chance to win Nexus 5X.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot