వర్షా కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
నీటి వాతావరణంలో చాలమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీసుకువెళ్లేందుకు ఇష్టపడరు. కారణం, చమ్మ వాతవరణాన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఏమాత్రం తట్టుకోలేవు. మార్కెట్లో అనేక కంపెనీల నుంచి విడుదలైన వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో సోనీ గత కొన్ని సంవత్సరాలుగా అగ్రగామిగా నిలుస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రక్షణాత్మకైన వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

వర్ష కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z2
5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా పోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
3200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.48,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వర్ష కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy S5
5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.35,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వర్షా కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమరా, 2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2330ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.26,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వర్షా కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
WICKEDLEAK WAMMY PASSION X
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వర్షా కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z Ultra
6.4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3050ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.34,900
కొనుగోలు చేసేందుకుక క్లిక్ చేయండి.

వర్షా కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia ZR
4.55 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (720x1280),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2330 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.21,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వర్షా కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z1
5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.35,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వర్షా కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia ZL
5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2370ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.33,965
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేసేందుకు క్లిక్ చేయండి.

వర్షా కాలం... మీ కోసం 10 బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Go
3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512 ఎంబి ర్యామ్,
1305 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications