సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీతో గోవా విద్యార్థిని సంచలనం!

|

స్మార్ట్‌ఫోన్‌లలో కీలక పాత్రపోషిస్తున్న టచ్-స్ర్కీన్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా గోవాకు చెందిన ఎమ్ఐటి విద్యార్థిని ఆండ్రియా కొలాకో సరికొత్త సంజ్ఞ-గుర్తింపు (Gesture-recognition) వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. దక్షిణ గోవా విలిమ్ ప్రాంతానికి చెందిన ఈ యువ ఎమ్ఐటి విద్యార్థిని డాక్టరేట్ పట్టాను సొంతం చేసుకుంది. గత నెలలో ఎమ్ఐటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన $100కె ప్రోత్సహ పారిశ్రామిక పోటీలో ఆండ్రాయా విజయం సాధించింది.

పోటీలో ఆండ్రియా రూపొందించిన ‘మిల్లీమీటర్ ఖచ్చితమైన 3డీ గెస్ట్యర్ సెన్సింగ్ టెక్నాలజీ' పోటీకి ప్రధాన ఆకర్షణగా నిలిచి విశ్లేషకులను మెప్పించగలిగింది. దింతో మొదటి బహుమతికి ఆండ్రియా ఎంపికైంది. ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ కోసం ఎదురుచూస్తున్న పలు ఫోన్ తయారీ కంపెనీలకు ఆండ్రాయా ఆవిష్కరణ మరింత ఊతమివ్వనుంది.

 సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీతో గోవా విద్యార్థిని సంచలనం!

సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీతో గోవా విద్యార్థిని సంచలనం!

స్మార్ట్‌ఫోన్‌లలో కీలక పాత్రపోషిస్తున్న టచ్-స్ర్కీన్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా గోవాకు చెందిన ఎమ్ఐటి విద్యార్థిని ఆండ్రియా కొలాకో సరికొత్త సంజ్ఞ-గుర్తింపు (Gesture-recognition) వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. దక్షిణ గోవా విలిమ్ ప్రాంతానికి చెందిన ఈ యువ ఎమ్ఐటి విద్యార్థిని డాక్టరేట్ పట్టాను సొంతం చేసుకుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X