Just In
- 13 min ago ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- 1 hr ago ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- 3 hrs ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 15 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
Don't Miss
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు, నిరాశలో పలువురు అభిమానులు
యూఎస్ ఇంకా యూరోప్ మార్కెట్లలోని యాపిల్ స్టోర్లలో శుక్రవారం నుంచి యాపిల్ కొత్త ఐఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో యాపిల్ స్టోర్ల వద్ద కోలాహల వాతావరణం నెలకుంది. కొత్త ఐఫోన్లను విక్రయించే స్టోర్ల వద్దపలువురు యాపిల్ అభిమానులు ఉత్సాహంగా కనిపిస్తే మరికొందరు మాత్రం నిరాశతో వెనుతిరగవల్సి వచ్చింది. ఇందుకు కారణం స్టాక్ లేకపోవటమే.
యూఎస్ ఇంకా యూరోప్ మార్కెట్లలో యాపిల్ గోల్డ్ వర్షన్ ఐఫోన్ 5ఎస్‌ను విడుదల చేసింది. ఈ వేరియంట్‌ను సొంతం చేసుకునేందుకు అనేక మంది ఎగబడ్డారు. అయితే ఈ వేరియంట్ ఐఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవటంతో స్టాక్ ముందుగానే అయిపోయింది. దింతో అనేకమంది కొత్త ఐఫోన్ కొనుగోలుదారులు నిరాశతో వెనుదిరిగారు.
యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్లు ‘ఐఫోన్ 5ఎస్', ‘ఐఫోన్ 5సీ'లు త్వరలో ఇండియన్ మార్కెట్లో లభ్యంకానున్నాయి. యాపిల్ తన కొత్త ఐఫోన్ వర్షన్లను భారత్ సహా ప్రముఖ దేశాల్లో విడుదల చేయనుంది. ఐఫోన్ 5ఎస్ ఇండియన్ మార్కెట్లో 16/32/64జీబి మెమరీ స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. మరో ఫోన్ ఐఫోన్ 5సీ భారత మార్కెట్లో 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్లలో లభ్యంకానుంది. ఈ వివరాలను ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Saholic తన తాజా లిస్టింగ్స్‌లో పేర్కొంది.
ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.
ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్ లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు,
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు
యాపిల్ కొత్త ఐఫోన్ ను సొంతం చేసుకున్న ఆనందంలో
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు
యాపిల్ కొత్త ఐఫోన్ ల విడుదల నేపధ్యంలో యాపిల్ అభిమానుల సందడి
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు
ఐఫోన్ న సొంతం చేసుకున్న ఆనందంలో ఓ అభిమాని తన్మయత్వం
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు
యాపిల్ స్టోర్ల వద్ద కోలాహల వాతవరణం.
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు
కొత్త ఐఫోన్ లను సొంతం చేసుకున్న ఆనందంలో యాపిల్ అభిమానులు
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు
కొత్త ఐఫోన్ ను సొంతం చేసుకన్న తన్మయత్వంలో ఓ యాపిల్ అభిమాని కేరింత
ప్రారంభమైన యాపిల్ కొత్త ఐఫోన్ అమ్మకాలు
యాపిల్ అభిమానుల సందడి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470