సామ్‌సంగ్ బంగారపు స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

నెలరోజుల క్రిందట సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్4 గోల్డ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆవిష్కరించింది. సెప్టంబర్4 నుంచి ఈ గోల్డెన్ ఎడిషన్ గెలాక్సీ ఫోన్‌లు అక్కడి మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. కువైట్ ఇంకా కటార్ మార్కెట్లలోనూ గెలాక్సీ ఎస్4 గోల్డ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతన్నాయి. క్రింద స్లైడ్‌షోలో సామ్‌సంగ్ నంచి ఇప్పటి వరకు విడుదలైన గోల్డ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన గెలాక్సీ నోట్3 ఫాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లు: ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ బంగారపు స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ (2013)

సామ్‌సంగ్ బంగారపు స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ ఎస్‌హెచ్‌డబ్ల్యూ - ఏ330ఎస్ ‘‘వైస్2'' (2012),Samsung SHW-A330S "Wise 2" (2012)

సామ్‌సంగ్ బంగారపు స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ ఎస్‌హెచ్‌సీ -జడ్00ఎస్ ‘‘వైస్ క్లాసిక్'' (2011),
Samsung SHC-Z00S "Wise Classic" (2011)

సామ్‌సంగ్ బంగారపు స్మార్ట్‌ఫోన్‌లు

జియోర్జియో ఆర్మనీ (2009),Giorgio Armani (2009)

సామ్‌సంగ్ బంగారపు స్మార్ట్‌ఫోన్‌లు

2008 బీజింగ్ ఓలింపిక్ గేమ్స్ ఫోన్ - ఈ848 , 2008 Beijing Olympic Games Phone- E848 (2008)

సామ్‌సంగ్ బంగారపు స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ యూ600 అల్ట్రా సిరీస్ (207), Samsung U600 "Ultra Series" (2007)

సామ్‌సంగ్ బంగారపు స్మార్ట్‌ఫోన్‌లు

గోల్డ్ సామ్‌సంగ్ ఫోన్, Gold Samsung Phone in (2007)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot