గోల్డ్ అండ్ కో వారి బంగారపు ఐఫోన్ 5ఎస్

Posted By:

ప్రముఖ పాశ్చాత్య కంపెనీ గోల్డ్ అండ్ కో (Gold & Co) తాజాగా 24 క్యారట్ గోల్డ్ అలానే రోజ్ గోల్డ్ మెటల్‌తో తయారు చేయబడిన ఐఫోన్ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. మరికొద్ది వారాల్లో ఇవి మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఖరీదైన ఫోన్‌లను సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ధనవంతులై ఉండాలి.

కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్‌ఫోన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లి సమాచార పరికరం సెకన్ల వ్యవధిలో బంధాలను కలుపుతోంది. ధనిక, పేద అన్నభేదం లేకండా అన్ని వర్గాల ప్రజలకు సెల్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి.

అయితే, మొబైల్ ఫోన్ వినియోగం విషయంలో హుందాగా, భిన్నంగా ఉండాలనేకునే వారి కోసం ఆలోచించే వారి కోసం పలు ఖరీదైన ఫోన్‌లు రూపుదిద్దుకున్నాయి. బంగారం అలాగే వజ్రపు హుంగులతో డిజైన్ కాబడి ఇవి ప్రత్యేకమైన రూపును సొంతం చేసుకుంటున్నాయి..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గోల్డ్ అండ్ కో వారి బంగారపు ఐఫోన్ 5ఎస్

గోల్డ్ అండ్ కో వారి బంగారపు ఐఫోన్ 5ఎస్

గోల్డ్ అండ్ కో వారి బంగారపు ఐఫోన్ 5ఎస్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

బంగారపు ఐఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot