గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  2013కుగాను భారతీయ నెటిజనులను అత్యధికంగా ఆకర్షించబడిన టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. 2013కుగాను అత్యధికంగా శోధించబడిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో నోకియా లూమియా 520 మూడవ స్థానంలో మైక్రోమాక్స్ కాన్వాస్ 2 నిలిచాయి. మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌షోలో..

  ర్యాంక్: 1

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4: సింగిల్ సిమ్,  5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమెల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వోక్టాకోర్ ప్రాసెసర్,  2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  ఫోన్ ధర రూ.34,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

   

  మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

  వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్: 1

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4:

  సింగిల్ సిమ్,  5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమెల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  వోక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  ఫోన్ ధర రూ.34,999.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్ 2

  నోకియా లూమియా 520:

  సింగిల్ సిమ్,  4 అంగుళాల WVGA టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,  512ఎంబి ర్యామ్,  8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.7,590. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్ 3 

  మైక్రోమాక్స్ కాన్వాస్ 2:

  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల FWVGA స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,  వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

   

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్ 4

  సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్:

  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, బ్లూటూత్,
  2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.17,590.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్ 5

  మైక్రోమాక్స్ కాన్వాస్ హెచ్‌డి ఏ116

  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),  5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 1.2గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,  1జీబి ర్యామ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత,
  వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ, 2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.12899. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్ 6

  సోనీ ఎక్స్‌పీరియా జెడ్:

  సింగిల్ సిమ్,  5 అంగుళాల పూర్తి హైడెఫిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్),  1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,  13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,  2జీబి ర్యామ్,  16జీబి ఇంటర్న్లల్ మెమెరీ,  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తిరించుకునే సౌలభ్యత,
  వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఫోన్ ధర రూ.30,990.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్ 7

  నోకియా లూమియా

   

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్ 8

  మైక్రోమాక్స్ కాన్వాస్ 4:

  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,  1జీబి ర్యామ్,
  16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,  5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), 3జీ కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.16,949. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్ 9

  గూగుల్ నెక్సూస్ 4

  సింగిల్ సిమ్,  4.7 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,  1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్,  16జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,  నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, వైఫై, బ్లూటూత్, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
  ఫోన్ ధర రూ.19750.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గూగుల్ ఇండియా ట్రెండ్స్ 2013: భారతీయులు ఇష్టపడిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

  ర్యాంక్ 10

  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3

  సింగిల్ సిమ్,  ఆండ్రాయడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,  4.8 అంగుళాల అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేష్ (ఎన్ఎఫ్ సీ), యూఎస్బీ, 3జీ,
  2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.23773.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more