గూగుల్ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఇప్పుడు తెలుగు టైప్ చేసుకోవచ్చు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ కీబోర్డ్‌తో తెలుగు సహా 8 భారతీయ భాషలను టైప్ చేసుకోవచ్చు. తాజా అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ కీబోర్డ్ వీ3.2 యాప్ 8 కొత్త భాషలను జత చేసారు. వాటి వివరాలు తెలుగు, హిందీ, కన్నడ, మళయాళం, బెంగాలీ, మరాఠీ, తమిళ్, తమిళ్ (సింగపూర్). ఈ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుండటంతో ఎటువంటి అదనపు కీబోర్డ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఆండ్రాయిడ్‌లో వచ్చే గూగుల్ కీబోర్డ్ యాప్‌తో ఎంచక్కా తెలుగును టైప్ చేసుకోవచ్చు.
గూగుల్ కీబోర్డ్ 3.2 అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








