Home
Mobile

గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఇంకా సరికొత్త నెక్సస్ డివైజ్‌ల కొలువు!

By Prashanth

Next »

« Previous

ఎల్‌జీ నెక్సస్ 4:

LG Nexus

బరువు ఇంకా చుట్టుకొలత: 134.2 x 68.6 x 9.1మిల్లీ మీటర్లు, బరువు 139 గ్రాములు.

డిస్‌ప్లే: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్(జిరో గ్యాప్ టెక్నాలజీ)

ప్రాసెసర్: శక్తివంతమైన క్వాడ్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

మెమరీ : 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి,16జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 8మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

కనెక్టువిటీ: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ: 2100ఎమ్ఏహెచ్ లి-పో బ్యాటరీ, టాక్‌టైమ్ 15.3 గంటలు, స్టాండ్‌బై టైమ్ 390 గంటలు.

ఇండియన్ మార్కెట్లో ఈ డివైజ్ నవంబర్ చివరి నుంచి అందుబాటులోకి రానుంది. ధర అంచనా రూ. 20,000.

Next »

« Previous

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X