గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఇంకా సరికొత్త నెక్సస్ డివైజ్‌ల కొలువు!
సామ్‌సంగ్ నెక్సస్ 10(టాబ్లెట్):

బరువు ఇంకా చుట్టుకొలత: 263.8 x 177.8 x 8.9మిల్లీ మీటర్లు, బరువు 603 గ్రాములు,
డిస్‌ప్లే: 10.1 అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ 1560 x 1600పిక్సల్స్, 330 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
ప్రాసెసర్: 1.7గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ15 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మెమెరీ: 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ 16 ఇంకా 32జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ: బ్లూటూత్, వై-ఫై, మైక్రో యూఎస్బీ, మైక్రో హెచ్‌డిఎమ్ఐ, డ్యూయల్ సైడ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్+గ్లోనాస్ కనెక్టువిటీ ఫీచర్లు,
బ్యాటరీ: 9000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ(వీడియో ప్లేబ్యాక్ టైమ్ 9 గంటలు, స్టాండ్‌బై టైమ్ 500 గంటలు).
ఈ డివైజ్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, నవంబర్ చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications