Home
Mobile

గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఇంకా సరికొత్త నెక్సస్ డివైజ్‌ల కొలువు!

By Prashanth
<ul id="pagination-digg"><li class="previous"><a href="/mobile/google-nexus-4-nexus-10-and-32gb-nexus-7-from-top-features-to-india-availability-everything-you-need-to-know-4.html">« Previous</a>

గూగుల్ అసస్ నెక్సస్ 7 (32జీబి వర్షన్):

Google Nexus 4

బరువు ఇంచా చుట్టుకొలత: 198.5 x 120 x 10.5మిల్లీ మీటర్లు, బరువు 340 గ్రాములు,

డిస్ ప్లే: 7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

ప్రాసెసర్: ఎన్-విడియా టెగ్రా 3 చిప్‌సెట్, క్వాడ్‌కోర్ 1.3గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, యూఎల్‌‌పి జీఫోర్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

మెమెరీ: 1జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్స్ 16జీబి, 32జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్ లోపించింది,

కెమెరా: 1.2 మెగా పిక్పల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), రేర్ కెమెరా ఫీచర్ లోపించింది,

కనెక్టువిటీ: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0, 3జీ సపోర్ట్, హెచ్ఎస్‌పీఏ+ కనెక్టువిటీ,

బ్యాటరీ: 4,325ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (స్టాండ్‌బై టైమ్ 300 గంటలు).

ఈ డివైజ్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, కెనడా, జపాన్ ప్రాంతాల్లో నెక్సస్ 7 (32జీబి వర్షన్) ధర $299 (రూ.16,000).

<ul id="pagination-digg"><li class="previous"><a href="/mobile/google-nexus-4-nexus-10-and-32gb-nexus-7-from-top-features-to-india-availability-everything-you-need-to-know-4.html">« Previous</a>
Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X