గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఇంకా సరికొత్త నెక్సస్ డివైజ్‌ల కొలువు!

By Prashanth
|
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/google-nexus-4-nexus-10-and-32gb-nexus-7-from-top-features-to-india-availability-everything-you-need-to-know-2.html">Next »</a></li></ul>
Top Features to India Availability

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ నెల 29న గూగుల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ఆండ్రాయిడ్ ఈవెంట్, శాండీ తుఫాన్ కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో గూగుల్ తన సరికొత్త డివైజ్‌ల వివరాలను అఫీషియల్ బ్లాగ్ ద్వారా బహిర్గతం చేసింది. అధికారిక గూగుల్ బ్లాగ్ ద్వారా గూగూల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ రూబిన్, ఎల్జీ నెక్సస్ 4 (స్మార్ట్‌ఫోన్), గూగుల్ నెక్సస్ 7 (32జీబి వర్షన్ టాబ్లెట్), సామ్‌సంగ్ నెక్సస్ 10 (టాబ్లెట్) ఇంకా ఆండ్రాయిడ్ 4.2వోఎస్‌లకు సంబంధించిన కీలక వివరాలను ప్రకటించారు.

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/google-nexus-4-nexus-10-and-32gb-nexus-7-from-top-features-to-india-availability-everything-you-need-to-know-2.html">Next »</a></li></ul>
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X