భారత్‌లో గూగుల్ నెక్సూస్ 5 ప్రీఆర్డర్లు ప్రారంభం!!

|

సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో డివైజ్ విక్రయాలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డిల్ ఈ నెక్సూస్ గాడ్జెట్‌కు సంబంధించి ఆడ్వాన్సు బుకింగ్‌లను స్వీకరిస్తోంది. ఈ డివైజ్ ముందస్తు బుకింగ్ రుసుము క్రింద రూ.999ని వెబ్‌సైట్ వసూలు చేస్తోంది. అందుతున్న తాజా సమాచారం మేరకు ఈ గూగుల్ స్మార్ట్‌ఫోన్ నవంబర్ నెలాఖరు నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో నెక్సూస్ 5 16జీబి వర్షన్ ధర రూ.28,999, 32జీబి వర్షన్ ధర రూ.32,999.

 

ఫోన్ ఫీచర్లను పరిశీలించినట్లయితే:

4.95 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (1080 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్),
గొరిల్లా గ్లాస్ 3 ప్యానల్,
2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌గ్రాడెన్ 800 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 1/3.2 సెన్సార్, ఎఫ్/2.4 ఆపెర్చర్),
కనెక్టువిటీ ఫీచర్లు 2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఎల్ఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు
 

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X