గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

Posted By:

గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ మోటరోలా నెక్సస్ 6ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలసిందే. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 32జీబి వేరియంట్ ధర రూ.43,999. గూగుల్ ప్లే స్టోర్ ఇండియాలో 32జీబి వేరియంట్ నెక్సస్ 6 ధర రూ.44,000. 64జీబి వేరియంట్ ధర రూ.49,000.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి.

గూగుల్ నెక్సస్ 6 స్పెసిఫికేషన్‌‍లు: 5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గూగుల్ నెక్సస్ 6కు పోటీగా మార్కెట్లో లభ్యమవుతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

Samsung Galaxy Note 4

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ ఎమ్8‌ ఐ

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

ఎల్‌జీ జీ3

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

ఓప్పో ఫైండ్ 7

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

నోకియా లుమియా 930
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గూగుల్ నెక్సస్ 6@రూ.43,999, పది పోటీ ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Nexus 6 Now Available India at Rs 43,999: Top 10 Rivals. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot