Google Pixel XL స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 34 వేలు తగ్గింపు, అద్భుత అవకాశం !

ఆపిల్ ఫోన్లకు సవాల్ విసురుతున్న గూగుల్ ఇండియాలో తన మార్కెట్‌ని విస్తరించుకునేందుకు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.

By Hazarath
|

ఆపిల్ ఫోన్లకు సవాల్ విసురుతున్న గూగుల్ ఇండియాలో తన మార్కెట్‌ని విస్తరించుకునేందుకు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమెజాన్ గూగుల్‌ పిక్సల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దాదాపు 45 శాతం తగ్గింపును అందిస్తోంది. డీల్ పై మరిన్ని వివరాలు మీ కోసం..

ఐఫోన్ 8పై రూ. 9 వేలు తగ్గింపు, అమెజాన్‌లో మాత్రమే ఆఫర్ఐఫోన్ 8పై రూ. 9 వేలు తగ్గింపు, అమెజాన్‌లో మాత్రమే ఆఫర్

రూ.39,990

రూ.39,990

128జీబీ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను అమెజాన్‌ ఇండియా రూ.39,990కు అందిస్తోంది. కాగా దీని అసలు ధర రూ.76వేలు. అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌ ప్రకారం గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌పై రూ.36,010 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు తెలిసింది.

పిక్సెల్‌ 2పై ..

పిక్సెల్‌ 2పై ..

దీంతో పాటు కొత్త గూగుల్‌ ఫోన్‌ పిక్సెల్‌ 2పై కూడా అమెజాన్‌ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ భారీ మొత్తంలో డిస్కౌంట్‌ అందిస్తుంది. 64జీబీ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.61వేల నుంచి రూ,49,999కు ప్లిప్‌కార్ట్‌ తగ్గించింది. అదనంగా ఎక్స్చేంజ్‌పై రూ.18వేల తగ్గింపును అందిస్తోంది.

రూ.70వేల నుంచి రూ.58,999కు..

రూ.70వేల నుంచి రూ.58,999కు..

128జీబీ స్టోరేజ్‌ కలిగిన పిక్సెల్‌ 2 ధరను రూ.70వేల నుంచి రూ.58,999 తగ్గించినట్టు కూడా ఫ్లిప్‌ కార్ట్‌ తెలిపింది. తన 2018 మొబైల్‌ బొనాంజ సేల్‌లో వీటిపై డిస్కౌంట్లను ఆఫర్‌చేస్తుంది.

రేపటి నుంచి ప్రారంభం..

రేపటి నుంచి ప్రారంభం..

రేపటి నుంచి ప్రారంభం కానున్న సేల్‌లో గూగుల్‌ పిక్సెల్‌ 2, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లు 13,001 రూపాయలు, 8,001 రూపాయలు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌..

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌..

అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడి కొనుగోలు చేసే వారికి పిక్సెల్‌ 2పై రూ.8000 తగ్గింపు ఉంది. 64జీబీ స్టోరేజ్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ రూ.39,999కు అందుబాటులో ఉంటుండగా.. అతిపెద్ద పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ రూ.52,999కు లభ్యమవుతుంది.

గూగుల్ Pixel XL స్పెసిఫికేషన్స్

గూగుల్ Pixel XL స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి), 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గూగుల్ Pixel స్పెసిఫికేషన్స్

గూగుల్ Pixel స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి), 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్‌ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 2,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు

5 అంగుళాల డిస్‌ప్లే 4జీబీ ర్యామ్‌ 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు

6 అంగుళాల డిస్‌ప్లే 4జీబీ ర్యామ్‌ 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా 3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Best Mobiles in India

English summary
Google Pixel XL with 128GB gets 45 percent discount on Amazon Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X