Just In
- 3 hrs ago iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- 5 hrs ago ధర రూ.12000 కంటే తక్కువ ధరకే 45W ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్ వివరాలు..!
- 6 hrs ago Vivo T3x 5G లాంచ్ అయింది! ధర రూ.13,499, సేల్ ఆఫర్ల వివరాలు చూడండి!
- 9 hrs ago Haier నుంచి నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు! ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- Sports గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- News పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై మోడీ ప్రభుత్వం ప్రశంసలు!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
- Movies ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
ఆ ఐదుగురు ఎవరు..?
సెర్చ్ ఇంజన్ గెయింట్ గుగూల్ , ఈ ఏడాదికి గాను ఐదు సరికొత్త నెక్సస్ డివైజ్‌లను ప్రవేశపెడుతున్నట్లు అధికారికంగా తెలిసింది. వీటిలో స్మార్ట్ఫోన్లతో పాటు టాబ్లెట్ పీసీలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్ 5.0’ఆధారితంగా ఈ గ్యాడ్జెట్లు పనిచేస్తాయి. ఈ నెక్సస్ ఫోన్లు ప్రధానంగా స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభూతులను చేరువచేసేందుకు రూపొందించబడ్డాయి.
ప్రస్తుతానికి మార్కెట్లో మూడు నెక్సస్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. పేర్లు ‘నెక్సస్ వన్,’ ‘నెక్సస్ ఎస్’, ‘గెలాక్సీ నెక్సస్’. వీటిలో మొదటి హ్యాండ్‌సెట్‌ను హెచ్‌టీసీ డిజైన్ చేసింది. మిగిలిన రెండింటిన సామ్సంగ్ డిజైన్ చేసింది. నెక్సస్ ఫోన్ల నిర్మాణంలో భాగంగా గుగూల్ తక్కిన బ్రాండ్లను పక్కనపెట్టి హెచ్‌టీసీ, సామ్‌సంగ్‌లకు ప్రాధాన్యతను ఇవ్వటం పట్లు పలు సంస్థలు జీర్ణించుకోలేకపోయాయి.
ఈ నేపధ్యంలో ఐదు వేరువేరు తయారీ సంస్థలతో నెక్సస్ గ్యాడ్జెట్లను రూపొందించేందుకు గుగూల్ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. నెక్సస్ బ్రాండ్ ముద్రతో విడుదల కానున్న ఈ పరికరాలను తమ సొంత ఆన్లైన్ ఛానల్ ద్వారా విక్రియించాలని గుగూల్ నిర్ణయించుకుంది. సరికొత్త జెల్లీబీన్ వోఎస్‌తో త్వరలో మార్కెట్ గడప తొక్కనున్న ‘గుగూల్ నెక్సస్ డివైజ్’లు
కొత్త ఒరవడికి నాందికావాలని కోరుకుందాం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470