Just In
- 4 hrs ago రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 5 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 6 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 7 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Sports ధోనీ ట్రేడ్‌మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ ఐదుగురు ఎవరు..?
సెర్చ్ ఇంజన్ గెయింట్ గుగూల్ , ఈ ఏడాదికి గాను ఐదు సరికొత్త నెక్సస్ డివైజ్‌లను ప్రవేశపెడుతున్నట్లు అధికారికంగా తెలిసింది. వీటిలో స్మార్ట్ఫోన్లతో పాటు టాబ్లెట్ పీసీలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్ 5.0’ఆధారితంగా ఈ గ్యాడ్జెట్లు పనిచేస్తాయి. ఈ నెక్సస్ ఫోన్లు ప్రధానంగా స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభూతులను చేరువచేసేందుకు రూపొందించబడ్డాయి.
ప్రస్తుతానికి మార్కెట్లో మూడు నెక్సస్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. పేర్లు ‘నెక్సస్ వన్,’ ‘నెక్సస్ ఎస్’, ‘గెలాక్సీ నెక్సస్’. వీటిలో మొదటి హ్యాండ్‌సెట్‌ను హెచ్‌టీసీ డిజైన్ చేసింది. మిగిలిన రెండింటిన సామ్సంగ్ డిజైన్ చేసింది. నెక్సస్ ఫోన్ల నిర్మాణంలో భాగంగా గుగూల్ తక్కిన బ్రాండ్లను పక్కనపెట్టి హెచ్‌టీసీ, సామ్‌సంగ్‌లకు ప్రాధాన్యతను ఇవ్వటం పట్లు పలు సంస్థలు జీర్ణించుకోలేకపోయాయి.
ఈ నేపధ్యంలో ఐదు వేరువేరు తయారీ సంస్థలతో నెక్సస్ గ్యాడ్జెట్లను రూపొందించేందుకు గుగూల్ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. నెక్సస్ బ్రాండ్ ముద్రతో విడుదల కానున్న ఈ పరికరాలను తమ సొంత ఆన్లైన్ ఛానల్ ద్వారా విక్రియించాలని గుగూల్ నిర్ణయించుకుంది. సరికొత్త జెల్లీబీన్ వోఎస్‌తో త్వరలో మార్కెట్ గడప తొక్కనున్న ‘గుగూల్ నెక్సస్ డివైజ్’లు కొత్త ఒరవడికి నాందికావాలని కోరుకుందాం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470