గూగుల్ ఇండియా మార్కెటింగ్ హెడ్‌తో ఇంటర్వ్యూ

|
గూగుల్ ఇండియా మార్కెటింగ్ హెడ్‌తో ఇంటర్వ్యూ

గూగుల్ వాయిస్ సెర్చ్ (గూగుల్ స్వర శోధన) ఇప్పుడు భారత మాండలికం అలానే భారతీయ ఉచ్చారణలను సులభంగా గుర్తించగలదని గూగుల్ ఇండియా వెల్లడించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లుకు ఈగూగుల్ వాయిస్ సెర్చ్ అప్లికేషన్ సుపరిచతమైనది. ఈ గూగుల్ వాయిస్ సెర్చ్ ప్రత్యేకమైన విశిష్టను కలిగి ఉంది. గూగుల్‌లో ఏమైనా శోధించాలంటే అక్షరాలు టైప్ చేయవల్సిన పనిలేకుండా కేవలం నోటి మాటతో చెబితే చాలు గూగుల్ వాయిస్ సెర్చ్ వెంటనే మనకు వెతికిపెడుతుంది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

 

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అయితే, ఇటీవల కాలం వరకు ఆంగ్లంలో మాట్లాడినప్పటికి గూగుల్ వాయిస్ సెర్చ్ మన భారతీయ ఉచ్చారణ అలానే యాసలను సరిగా గుర్తించలేకపోయేది. ఈ క్రమంలో గూగుల్ అందుబాటులో తీసుకువచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్ ఈ సమస్యకు చెక్ పెట్టింది. ఇప్పుడు ఆంగ్లాన్ని మన భారతీయ యాసలో మాట్లాడితే గూగుల్ వాయిస్ సెర్చ్ సులువుగా గుర్తింస్తుందని గూగుల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ సందీప్ మీనన్ తెలిపారు. సందీప్ మీనన్ ఇంటర్వ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు.

Best Mobiles in India

English summary
Google voice search understands Indian dialect, Interview With Sandeep Menon, Head of Marketing Google India. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X