ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్డించిన వివరాలను మేరకు , కుపర్టినో దిగ్గజం యాపిల్ రెండు పెద్దతర స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించినట్లు సమాచారం. 5 అంగుళాల ఇంకా 5.5అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఐఫోన్‌లు 2014లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐఫోన్ 5ఎస్‌కు సెక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న ఐఫోన్6 పై ఇప్పటికే యాపిల్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సమచారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ డిజైనర్ ఫెడ్రికో సిక్కారిసీ పలు కాన్సెప్ట్ మోడల్స్‌ను వృద్ధి చేసారు. వాటిని ఓ లుక్కేసుకోండి....
అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్6 విడుదలకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే యాపిల్ కార్పొరేషన్ ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను 2014, సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌తో విడుదుల కాబోతున్న ఈ ఫోన్ ఐఫోన్5ఎస్ తో పోలిస్తే 4 రెట్లు వేగవంతంగా, గెలాక్సీ ఎస్4తో పోలిస్తే 2 రెండు రెట్ల వేగవంతంగా స్పందించగలదని రూమర్ మిల్స్ టాక్. ఐఫోన్ 6 ఇతర స్పెసిఫికేషన్‌లు (అనధికారికంగా): 20.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2కే వీడియో సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా (1080పిక్సల్ వీడియో రికార్డింగ్ తో), వేగవంతమైన ప్రాసెసర్, పెద్తమొత్తంలో ఇంటర్నల్ మెమెరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ప్రముఖ డిజైనర్ ఫెడ్రికో సిక్కారిసీ ఈ ఐఫోన్ 6 కాన్సెప్ట్ మోడల్స్‌ను వృద్ధి చేసారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్6 విడుదలకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే యాపిల్ కార్పొరేషన్ ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను 2014, సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ప్రముఖ డిజైనర్ ఫెడ్రికో సిక్కారిసీ ఈ ఐఫోన్ 6 కాన్సెప్ట్ మోడల్స్‌ను వృద్ధి చేసారు.

ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ప్రముఖ డిజైనర్ ఫెడ్రికో సిక్కారిసీ ఈ ఐఫోన్ 6 కాన్సెప్ట్ మోడల్స్‌ను వృద్ధి చేసారు.

ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ప్రముఖ డిజైనర్ ఫెడ్రికో సిక్కారిసీ ఈ ఐఫోన్ 6 కాన్సెప్ట్ మోడల్స్‌ను వృద్ధి చేసారు.

ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ఐఫోన్ 6 సరికొత్త కాన్సెప్ట్
ప్రముఖ డిజైనర్ ఫెడ్రికో సిక్కారిసీ ఈ ఐఫోన్ 6 కాన్సెప్ట్ మోడల్స్‌ను వృద్ధి చేసారు.


Click it and Unblock the Notifications