ఇటలీ డిజైనర్ ఐఫోన్ ఎయిర్ కాన్సెప్ట్ డిజైన్స్!

|

యాపిల్ కార్పొరేషన్ నుంచి రాబోతున్న తరువాతి ఆవిష్కరణలకు సంబంధించి అనేకమైన కాన్సెప్ట్ డిజైన్‌లు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో పలు డిజైన్‌లు యాపిల్ డిజైననర్‌లను అబ్బురపరిచే రీతిలో ఉన్నాయి. తాజాగా, ప్రముఖ ఇటాలియన్ డిజైనర్ ఫెడ్రికో సికార్సే రూపొందించిన ఐఫోన్ ఎయిర్ కాన్సెప్ట్ డిజైన్ యాపిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. యాపిల్ ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో స్లిమ్ డిజైనింగ్ ఫీచర్లతో కూడిన ఐప్యాడ్ ఎయిర్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఫెడ్రికో ఐఫోన్ ఎయిర్ కాన్సెప్ట్ డిజైన్ పలుచటి తత్వాన్ని కలిగి కొత్త అనుభూతులకులోను చేస్తోంది. భవిష్యత్‌లో యాపిల్ ఇలాంటి స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆశిద్దాం......

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ కీలక స్పెసిఫికేషన్‌లు:

ఐప్యాడ్ ఎయిర్ 7.5మిల్లీమీటర్ల పలుచటి నాజూకుతత్వాన్ని కలిగి ఉంటుంది. బరువు 450 గ్రాములు మాత్రమే. అత్యాధునిక ఏ7 చిప్‌ను ఐప్యాడ్ ఎయిర్‌లో నిక్షిప్లం చేయటం జరిగింది. ఎమ్7 మోషన్ కోప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1080 పిక్సల్ ఫేస్‌టైమ్ కెమెరా, డ్యూయల్ మైక్‌ఫీచర్, 10 గంటల బ్యాటరీ లైఫ్, ఐప్యాడ్ ఎయిర్ సిల్వర్, వైట్, స్పేస్ గ్రే ఇంకా బ్లాక్ కలర్ వేరింయట్‌లలో లభ్యంకానుంది. యూఎస్ మార్కెట్లో ఐప్యాడ్ ఎయిర్ విలువ 629 డాలర్లు (ఇండియన్ కరెన్స్ ప్రకారం ఈ విలువ రూ.38,777). ఐప్యాడ్ ఎయిర్ వై-ఫై ఇంకా సెల్యులార్ వర్షన్‌లలో లభ్యంకానుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X