జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

|

భారత్‌లో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ ఎడిషన్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌ను గూగుల్ ఇండియా మరో 24గంటల పాటు పొడిగించన విషయం తెలిసిందే. దింతో డిసెంబర్ 14వరకు కొనసాగే ఈ షాపింగ్ పండుగలో పలు నోకియా కంపెనీ ఫోన్ లను ప్రత్యేక రాయతీలపై విక్రయిస్తున్నారు. వాటిలో 5 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

నోకియా లూమియా 520:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్,
బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ అసలు ధర రూ.11,289
డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.8,123కు సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
 
జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

నోకియా లూమియా 625:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ అసలు ధర రూ.21,919
ప్రత్యేకమైన ధర రాయితీ పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14459కి సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

నోకియా లూమియా 720:

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ఎస్4 ప్రాసెసర్,
4.29 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వేగవంతమైన 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ సామర్ధ్యం,
స్లిమ్ బాడీ డిజైనింగ్,
హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వైడ్ యాంగిల్ లెన్స్),
లైవ్ టైల్స్,
ఫోన్ అసలు ధర రూ.18,999.
ప్రత్యేక రాయితీ పై స్మార్ట్‌ఫోన్‌ను రూ14,752కు సొంతం చేసుకునే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

నోకియా ఆషా 501:

3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ క్వాగా రిసల్యూషన్,
నోకియా ఆషా ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ప్రత్యేక రాయితీ పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,900కు సొంతం చసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

జీఓఎస్ఎఫ్ 2013: డిస్కౌంట్ల పై లభ్యమవుతున్న 5 నోకియా లూమియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

నోకియా ఆషా 210:

2.4 అంగుళాల క్వాగా ఎల్‌సీడీ స్ర్కీన్,
క్వర్టీ కీప్యాడ్,
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ కెమెరా (ఫిక్సుడ్ ఫోకస్, 4ఎక్స్ డిజిటల్ జూమ్),
జీపీఆర్ఎస్, బ్లూటూత్ వీ2.1, వై-ఫై కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ,
ప్రతయేక రాయితీ పై ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.4,529కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X