జీఓఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Posted By:

కనీవినీ ఎరగని భారీ ధర తగ్గింపు ఆఫర్లతో కన్నులపండువగా ప్రారంభమైన గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జీఓఎస్ఎఫ్ 2014) రెండో రోజుకు చేరుకుంది. ఈ బృహత్తర ఆన్‌లైన్ షాపింగ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ లు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై 60% వరకు ధర తగ్గింపు అందిస్తున్నాయి. జీఓఎస్ఎఫ్ 2014లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోన్న10 బెస్ట్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Snapdeal

పానాసోనిక్ స్మార్ట్‌ఫోన్‌ల పై 45% వరకు తగ్గింపు

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

HomeShop18

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 50% వరకు తగ్గింపు

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

TheMobileStore

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 10% వరకు తగ్గింపు

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Snapdeal

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల పై రూ.4000 వరకు తగ్గింపు

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Ebay

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Shopclues

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 20% వరకు తగ్గింపు

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Arisestore

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 20% వరకు తగ్గింపు

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Shopping.indiatimes

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 20% వరకు తగ్గింపు

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

ezoneonline

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల పై 40% వరకు తగ్గింపు

జీఎస్ఎఫ్ 2014: స్మార్ట్‌ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

Nokia/Microsoft.indiatimes

విండోస్ స్మార్ట్‌ఫోన్‌ల పై 15% వరకు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
GOSF 2014 Offers & Deals: Top 10 Online Sites With Upto 60% Discount on Smartphones. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot