మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Posted By:

భారతీయులకు ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత చేరువ చేసే క్రమంలో గూగుల్ ప్రతిష్టాత్మకగా నిర్వహిస్తోన్న గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జీఓఎస్ఎఫ్ 2014) మూడో రోజుకు చేరుకుంది. ఈ బృహత్తర ఆన్‌లైన్ షాపింగ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై 60% వరకు ధర తగ్గింపు అందిస్తున్నాయి. జీఓఎస్ఎఫ్ 2014లో భాగంగా భారీ ధర తగ్గింపును అందుకున్న 5 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Micromax Canvas A1

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Micromax Canvas A1

ఫోన్ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల ఐపీఎస్ FWVGA టచ్ స్ర్కీన్,
1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌలభ్యతతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్లూటూత్,
ఎఫ్ఎమ్ రేడియో, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Micromax Canvas Unite 2

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Micromax Canvas Unite 2

ఫోన్ ప్రత్యేకతలు:

4.7 అంగుళాల WVGA ఐపీఎస్ టచ్ స్ర్కీన్,
1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, వై-పై, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియ్,
21 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Micromax Canvas Knight A350

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Micromax Canvas Knight A350

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల టచ్ స్ర్కీన్,
1.7గిగాహెట్జ ఆక్టా కోర్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2జీబి ర్యామ్.

 

Micromax Canvas Fire 2 A104

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Micromax Canvas Fire 2 A104

ఫోన్ ప్రత్యేకతలు:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

Micromax Canvas Gold A300

మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Micromax Canvas Gold A300

మైక్రోమాక్స్ గోల్డ్ ఏ300 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు క్లుప్తంగా: పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్), 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6592టీ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 4.0, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ), 32జీబి ఇంటర్నల్ మెమరీ, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
GOSF 2014 Offers: Top 10 Micromax Smartphones Available on Heavy Discounts. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot