హానర్ 9N రూపాయి ఫ్లాష్ సేల్, ప్రాసెస్ ఎలా అంటే ?

చైనా దిగ్గజం హానర్ ఇండియాలో ప్రత్యేక సేల్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 11న ఈ సేల్ నిర్వహిస్తోంది. అయితే ఇది కేవలం కంపెనీ వెబ్‌సైట్ అలాగే స్టోర్లలో మాత్రమే యూజర్లకు లభిస్తోంది.

By Anil
|

చైనా దిగ్గజం హానర్ ఇండియాలో ప్రత్యేక సేల్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 11న ఈ సేల్ నిర్వహిస్తోంది. అయితే ఇది కేవలం కంపెనీ వెబ్‌సైట్ అలాగే స్టోర్లలో మాత్రమే యూజర్లకు లభిస్తోంది. ఇందులో హానర్ 7S, హానర్ 9N, హానర్ Play ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలు లభిస్తున్నాయి. దీంతోపాటు సేల్ సమయంలో హానర్ 9N స్మార్ట్ ఫోన్ పై రూ.1 ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నారు. దీంట్లో కేవలం రూ.1కే పలు హానర్ 9N ఫోన్ ను పొందే అవకాశం కల్పిస్తున్నారు. కాగా 1రూపాయి ఫ్లాష్ సేల్ సెప్టెంబర్ 11 న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు హానర్ వెబ్‌సైట్లో జరుగుతుంది. ఆసక్తి ఉన్న వినియోగదారుల కంపెనీ వెబ్ సైట్ https://prebook.hihonor.com/ లో ఈ రోజే రిజిస్టర్ చేసుకోవచ్చు .

ఈ రోజే రిజిస్టర్ చేసుకోండి...

ఈ రోజే రిజిస్టర్ చేసుకోండి...

ఈ ఫ్లాష్ సేల్ లో పాల్గొనడానికి, మీరు హానర్ స్టోర్ లో రిజిస్టర్ చేసుకోవాలి . మీ వ్యక్తిగత వివరాలు, ఈమెయిల్ ఐడిని అందులో జత చేసి ఒక్క రూపాయి ని చెల్లించండి. అయితే చెల్లింపు మోడ్ ఆన్ లైన్ లో మాత్రమే ఉండాలి. అందులో మీరు విజేత అయితే ఒక హానర్ 9N ను ఒక్క రూపాయికే పొందగలుగుతారు.

హానర్ 9N ఫీచర్లు....

హానర్ 9N ఫీచర్లు....

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గేమింగ్ ప్రియులకు నచ్చేలా...

గేమింగ్ ప్రియులకు నచ్చేలా...

ఈ ఫోన్ ప్రధానంగా గేమింగ్ ప్రియులకు నచ్చేలా డిజైన్ చేశారు. పుల్ ఐపీఎస్ LCD FullView displayతో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనుంది. పుల్ వ్యూ స్క్రీన్ ద్వారా ఆకట్టుకునే రంగులో గేమ్ ఆడేవారికి టీవీ ముందు కూర్చుని ఆడుతున్న అనుభూతిని కలిగించనుంది.

Eye comfort ఫీచర్ తో....

Eye comfort ఫీచర్ తో....

Eye comfort ఫీచర్ తో రావడం వల్ల యూజర్లు తమకు ఇష్టమైన బుక్స్ కాని వెబ్ సైట్లు కాని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు కళ్లకు ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తుంది. యూజర్లు కంఫర్టబుల్ అనుభవాన్ని దీని ద్వారా పొందుతారు

మల్టీ టాస్క్ ఫీచర్ ద్వారా....

మల్టీ టాస్క్ ఫీచర్ ద్వారా....

మల్టీ టాస్క్ ఫీచర్ ద్వారా డైనమిక్ విజువల్ అనుభూతిని మీరు అందుకోవచ్చు. మీరు సోషల్ మీడియాలో ఏదైనా వీడియోని కిందకు పైకి నెడుతున్నప్పుడు మీరు అది స్ట్రక్ అవడం కాని లేక ఇబ్బందికి గురిచేయడం కాని జరగదు.

హానర్  7S ఫీచర్లు....

హానర్ 7S ఫీచర్లు....

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Quad-Core Mediatek MT6739, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ Play ఫీచర్లు....

హానర్ Play ఫీచర్లు....

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కిరిన్ 970 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4జీబీ/6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ , 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 8.1 Oreo , 4జీ వీవోఎల్‌టీఈ , బ్లూటూత్ 4.2 ,3750 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Grab Honor 9N 3GB+32GB Variant for Just Re.1 at Honor Store Flash Sale.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X