Home
Mobile

ఓపెన్ సేల్ పై షియోమీ Mi Max

By Sivanjaneyulu Bommu

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ xiaomi ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన పెద్దతెర స్మార్ట్‌ఫోన్ Mi Max ఓపెన్ సేల్ పై లభ్యమవుతోంది. రూ.14,999 ధర ట్యాగ్‌తో విక్రయించబుతోన్న ఈ మిడ్ రేంజ్ ఫాబ్లెట్‌ను Amazon India, Flipkart, Paytm, Tata Cliq, Snapdealలు విక్రయిస్తున్నాయి. పెద్ద స్ర్కీన్ అనుభూతులను కోరుకునే వారికి ఈ డివైస్ చక్కటి ఆప్షన్.

Read More : Factory Reset చేస్తే ఫోన్ డేటా డిలీట్ అయిపోతుందా..?

 ఓపెన్ సేల్ పై షియోమీ Mi Max

6.44 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫాబ్లెస్ డివైస్, భారత్‌లో రెండు వేరియంట్‌లలో లాంచ్ అయ్యింది. మొదటి వేరియంట్ (3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ), రెండవ వేరియంట్ (4జీబి ర్యామ్, 125జీబి ఇంటర్నల్ మెమరీ). ప్రస్తుతానికి 3జీబి ర్యామ్ వేరియంట్ మాత్రమే మార్కెట్లో దొరుకుతోంది. ధర రూ.14,999. Xiaomi Mi Max స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకతలు...

ఫోన్ డిస్‌ప్లే ఇతర అంశాలు

ఫోన్ డిస్‌ప్లే ఇతర అంశాలు

ఫోన్ మందం 7.5 మిల్లీ మీటర్లు, బరువు 205 గ్రాములు, 6.44 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్.

ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్

ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటంగ్ సిస్టం టాపుడ్ విత్ ఎంఐయూఐ 8 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్,

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

కెమెరా

కెమెరా

16 మెగా పిక్సల్ రేర్ ఫసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 85 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్),

కనెక్టువిటీ ఫీచర్లు..

కనెక్టువిటీ ఫీచర్లు..

కనెక్టువిటీ పీచర్లు (4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్),

బ్యాటరీ

బ్యాటరీ

ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు. 4850 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్‌ఛార్జ్ 3.0 సపోర్ట్.

Best Mobiles in India

English summary
GRAB NOW: Xiaomi Mi Max is Now Available on Open Sale. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X