డోంట్ మిస్ దిస్ 34% డిస్కౌంట్!!

Posted By: Prashanth

డోంట్ మిస్ దిస్ 34% డిస్కౌంట్!!

 

స్మార్ట్‌ఫోన్‌లలో ఉత్తమమైనది హెచ్‌టీసీ సెన్సేషన్. ఈ సూపర్ క్వాలిటీ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను 34% డిస్కౌంట్ ధరతో అందించేందుకు Letsbuy.com ముందుకొచ్చింది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ నిర్ణీత ధర రూ.36,000. Letsbuy.com ఆన్‌లైన్ రిటైలర్ సైట్ ద్వారా కోనుగోలు చేసిన వారికి ఈ ఫోన్ రూ.23,749కే లభిస్తుంది. అంటే 12,251 తగ్గింపు ఈ హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు, పైగా సంవత్సరం వారంటీతో...!

హెచ్‌టీసీ సెన్సేషన్ ముఖ్య ఫీచర్లు:

. ఆండ్రాయిడ్ 2.3.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

. శక్తివంతమైన 1.2 జిగా హెడ్జ్ ప్రాసెసర్,

. 8 మెగా పిక్సల్ కెమెరా,

. వీజీఏ ఫ్రంట్ కెమెరా,

. 3జీ,

. వై-ఫై,

. 1జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

. 32జీబి ఎక్సటర్నల్ స్టోరేజ్,

. యూఎస్బీ కనెక్టువిటీ,

. హై క్వాలిటీ మల్టీమీడియా,

In English

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ స్మార్ట్ ఫోన్ ‘హెచ్‌టీసీ గోల్ప్’ ఫీచర్లు:

సాంకేతికత మరింత విస్తరిస్తున్న నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ సెగ్మంట్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రఖ్యాత మొబైల్ నిర్మాణ సంస్థ హెచ్‌టీసీ అత్యత్తమ స్సెసిఫికేషన్‌లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. ‘హెచ్‌టీసీ గోల్ప్’గా డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై రన్ అవుతుంది. ఆధునిక ఫీచర్లతో విస్తారమైన కలర్ వేరియంట్‌లలో గోల్ఫ్ లభ్యం కానుంది. ఏప్రిల్ లేదా జూన్ నాటికి ఈ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. సమంజసమైన ధరకే లభ్యంకానున్న హెచ్‌టీసీ గోల్ప్ వినియోగదారుని మొబైలింగ్ అదేవిధంగా కంప్యూటింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తుంది.

ఫోన్ ఫీచర్లు (అంచనా):

* శక్తివంతమైన 1 జిగాహెడ్జ్ ప్రాసెసర్,

* 3.5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480*800 పిక్సల్స్),

* 512ఎంబీ ర్యామ్,

* 4జీబి ఆన్-బోర్డ్ స్టోరేజ్,

* 32జీబి ఎక్సప్యాండబుల్ మెమరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot