ఆపిల్ ఐఫోన్ లవర్స్ కోసం ఫ్లిప్ కార్ట్ లో బంపర్ ఆఫర్లు
ఆండ్రాయిడ్ బోర్ కొట్టిందా ఆపిల్ ఐఫోన్ కొందాం అని ఎదురు చూస్తున్నారా..? అయితే, మీకోసం ఓ బెస్ట్ ఆఫర్ సిద్ధంగా ఉంది. ఈ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ మళ్లీ భారీ డిస్కౌంట్లను మీకు అందిస్తుంది . ఈ ఆఫర్ లో భాగంగా మీ పాత మొబైల్ ను ఎక్స్ చేంజ్ చేసి అతి తక్కువ ధరకు మీ ఫేవరెట్ ఆపిల్ ఐఫోన్ కొనుగులో చేసేలా అవకాశం కల్పిస్తోంది.డిస్కౌంట్ పొందిన ఐఫోన్ వివరాలపై ఓ స్మార్ట్ లుక్ వేయండి

Apple iPhone X:
Apple iPhone X 64జిబి మోడల్ ధర మార్కెట్లో రూ. 89,000గా ఉంది. అయితే దీనిఫై డిస్కౌంట్ ను అందిస్తూ 85,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది
Apple iPhone X స్పెషిఫికేషన్లు..
- 5.8 అంగుళాల సూపర్ రెటీనా డిస్‌ప్లే
- 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
- 12 మెగాపిక్సెల్ వెనుక రెండు కెమెరాలు
- 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా
- ఏ11 బయోనిక్ ప్రాసెసర్
- lithium-ion బ్యాటరీ
- 5.5 అంగుళాల సూపర్ రెటీనా డిస్‌ప్లే
- 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
- 12 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు
- 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా
- ఏ11 బయోనిక్ ప్రాసెసర్
- lithium-ion బ్యాటరీ
- 4 అంగుళాల సూపర్ రెటీనా డిస్‌ప్లే
- 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
- 12 మెగాపిక్సెల్‌తో వెనుక కెమెరా
- 1. 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా
- IOS v10 ప్రాసెస్సింగ్ సిస్టమ్
- 1624 mAH lithium-ion బ్యాటరీ
- 4.7 అంగుళాల సూపర్ రెటీనా డిస్‌ప్లే
- 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
- 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
- 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా
- ఏ11 బయోనిక్ ప్రాసెసర్‌రా
- lithium-ion బ్యాటరీ
- 4.7 అంగుళాల సూపర్ రెటీనా డిస్‌ప్లే
- 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
- 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరాల
- 1.2 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా
- IOS v8 ప్రాసెస్సింగ్ సిస్టమ్
- 1810mAH lithium-ion బ్యాటరీ
- 4.7 అంగుళాల సూపర్ రెటీనా డిస్‌ప్లే
- 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
- 12 మెగాపిక్సెల్ రెండు వెనుక కెమెరా
- 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా
- 2.34 GHz Quad-core ప్రాసెసర్
- 1960mAH lithium-ion బ్యాటరీ
- 4.7 అంగుళాల సూపర్ రెటీనా డిస్‌ప్లే
- 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్
- 12 మెగాపిక్సెల్ రెండు వెనుక కెమెరా
- 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా
- lithium-ion బ్యాటరీ

Apple iPhone 8 Plus:
Apple iPhone 8 Plus 64జిబి మోడల్ ధర మార్కెట్లో రూ. 77,560గా ఉంది. అయితే దీనిఫై డిస్కౌంట్ ను అందిస్తూ 74,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది
Apple iPhone 8 Plus స్పెషిఫికేషన్లు..

Apple iPhone SE:
Apple iPhone SE 32జిబి మోడల్ ధర మార్కెట్లో రూ 26,000గా ఉంది. అయితే దీనిఫై డిస్కౌంట్ ను అందిస్తూ 18,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది.
Apple iPhone SE స్పెషిఫికేషన్లు..

Apple iPhone 8:
Apple iPhone 8 64జిబి మోడల్ ధర మార్కెట్లో రూ 67,940గా ఉంది. అయితే దీనిఫై డిస్కౌంట్ ను అందిస్తూ 63,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది.
Apple iPhone 8 స్పెషిఫికేషన్లు..

Apple iPhone 6:
Apple iPhone 6 32జిబి మోడల్ ధర మార్కెట్లో రూ 29,500గా ఉంది. అయితే దీనిఫై డిస్కౌంట్ ను అందిస్తూ 23,975 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది.
Apple iPhone 6 స్పెషిఫికేషన్లు..

Apple iPhone 7:
Apple iPhone 7 32జిబి మోడల్ ధర మార్కెట్లో రూ 49,000గా ఉంది. అయితే దీనిఫై డిస్కౌంట్ ను అందిస్తూ 47,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది.
Apple iPhone 7 స్పెషిఫికేషన్లు..

Apple iPhone 6s :
Apple iPhone 6s 32జిబి మోడల్ ధర మార్కెట్లో రూ 29,500గా ఉంది. అయితే దీనిఫై డిస్కౌంట్ ను అందిస్తూ 23,975 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది.
Apple iPhone 6s స్పెషిఫికేషన్లు..


Click it and Unblock the Notifications








