Just In
- 13 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 17 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 1 day ago Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 1 day ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- Sports IPL 2024: కేకేఆర్ చేతిలో ఓటమి.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- News ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే: తాజా జాబితాలో 9 మంది పేర్లు
- Movies Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
- Finance Success Story: మోమోస్ అమ్మి కోట్లు సంపాదించిన సైంటిస్ట్.. షాకవుతున్న జనం..!!
- Automobiles ఇలా చేస్తే 'సలార్ బైక్' మీ సొంతం.. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆలీబాబా కాసులు కురుపించేనా..?
మొబైల్ ఫోన్ల పరిశ్రమ కొత్తగా ఫీలయ్యేలా చైనాకు చెందిన హెయిర్ సంస్థ ప్లాన్ చేసింది. ఎయిర్కండీష్నర్స్, రిఫ్రీజరేటర్స్ ఇంకా హోమ్థియోటర్లను రూపొందించటంలో దిట్టగా పేరుగాంచిన హెయిర్ బ్రాండ్ మొబైల్ హ్యాండ్సెట్ల తయారీ విభాగంలోకి ఆరంగ్రేటం చేసింది. వాటర్‌ఫ్రూఫ్ వ్యవస్థ ప్రధాన ఆకర్షణగా ‘జింగ్ ’ పేరుతో సమర్థత కలిగిన మొబైల్‌ను హెయిర్ సంస్థ డిజైన్ చేసింది. సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఆలీబాబా ఆలీయున్’ప్లాట్‌ఫామ్ పై ఫోన్ రన్ అవుతుంది. ఈ క్లౌడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం పై ఆండ్రాయిడ్ అప్లికేషన్లను సులువుగా రన్ చేసుకోవచ్చు. ఈ ఆపరేటింగ్ సిస్టం ద్వారా యూజర్ ఫ్రెండ్లీ అనుభూతితో కూడిన వెబ్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు.
ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:
- 4 అంగుళాల WVGA డిస్ప్లే (రిసల్యూషన్ 800×480పిక్సల్),
- 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసింగ్ వ్యవస్థ,
- 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
- 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు),
- వాటర్ ప్రూఫ్, డస్ట్ ఫ్రూఫ్, షాక్ ప్రూఫ్.
ప్రతికూల వాతావరణాలను సమర్థవంతంగా ఎదుర్కొగల మల్టీపుల్ ప్రొటెక్షన్ వ్యవస్థను డివైజ్‌లో ఏర్పాటు చెయ్యటం యూజర్‌కు మరింత లబ్ధి చేకూర్చే అంశం. హ్యాండ్సెట్ స్టోరేజ్ ఇతర డేటా ట్రాన్స్ఫర్ ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ధర అంచనా రూ.8,000. చైనాలో విడుదల కానున్న ‘జింగ్’ స్టాండర్డ్ బ్లాక్ ఫ్రేమ్‌లో డిజైన్ కాబడింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470