మీ ఫోన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన వివరాలు?

ఇండియా వంటి దేశాల్లో ఇటీవల కాలంలో భద్రతా సమస్యలు అనేకం తలెత్తుతున్నాయి. పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డ్ వంటి గుర్తింపులను వ్యక్తి ఐడెంటీగా పరిగణిస్తారు. మీ ఫోన్ ఫోటో లైబ్రెరీలో ఉంచుకోవల్సిన పలు అత్యవసర ఫోటోలను మీకు సూచిస్తున్నాం.

మీ ఫోన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన వివరాలు?

Read More : రూ.2,000లో సిద్ధంగా ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఫోటోను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోవటం మంచిది. మీ డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ఫోటోలను ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోండి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

మీ ఫోన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన వివరాలు?

Read More : జియో లేదా ఐడియాలో వొడాఫోన్ ఇండియా విలీనం..?

మీ పాన్ కార్డుకు సంబంధించి వివరాలను సైతం మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసుకోండి. మీ పాస్‌పోర్టుకు సంబంధించిన వివరాలను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్‌చేసి పెట్టుకోండి. ఓటర్ ఐడెంటిటీ కార్డుకు సంబంధించిన వివరాలను మీ ఫోన్ ఫోటో ఆల్బమ్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. మీ హెల్త్ కార్డుకు సంబంధించిన వివరాలను మీ ఫోటో ఆల్బమ్‌లో భద్రపరుచుకోవటం ఉత్తమం.

Read More : మీ కంప్యూటర్‌లో డూప్లికేట్ ఫైల్స్‌ను ఏరిపారేయటం ఎలా..?

English summary
Handy Snapshots You Should Keep in Your Phone's Photo Album. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot