బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియన్ మార్కెట్లో రూ.15,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం...

జోలో ఏ 1000:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8009, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో ఏ 100:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8009,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోకాన్ ఏ55 హెచ్‌డి:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 720X1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.12,760.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

ఐబాల్ ఆండీ 4.7జీ:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.7 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ సపోర్ట్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.15,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ మాగ్నస్:

5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎ-జీపీఎస్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ ధర రూ.14,390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ 900:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.7 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్)
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
బీఎస్ఐ సెన్సార్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎష్, ఎ-జీపీఎష్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X