క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Posted By:

క్రిస్మస్ హాలీడే షాపింగ్ సందర్భంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఈ-కామర్స్ మార్కెట్లో భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. లెనోవో, సోనీ, సామ్‌సంగ్, హువావీ, ఎల్‌జీ, హెచ్‌టీసీ తదితర ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన ఫోన్‌ల పై లభిస్తోన్న ఈ డిస్కౌంట్‌లను అందుకునేందుకు మీరు సిద్ధమేనా...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Lenovo Vibe X2 4G

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+యూఎమ్ టీఎస్+ఎల్టీఈ).
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 6595ఎమ్ ట్రూ ఆక్టాకోర్ ప్రాసెసర్.

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

SONY Xperia Z3 COMPACT

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.6 అంగుళాల టచ్‌స్ర్కీన్,
2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్రెయిట్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4కే వీడియో రికార్డింగ్,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Huawei Honor 6

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల 1080 పిక్సల్ స్ర్కీన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ కిరిన్ ప్రాసెసర్,
అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్‌తో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

LG G3

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేతలు:

5.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

HTC One M8

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల టచ్ స్ర్కీన్,
2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
హెచ్‌టీసీ అల్ట్రా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
లైపాలిమర్ 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

HTC Desire 820

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ + 1గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
డ్యుయల్ నానో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు,
హెచ్ టీసీ బూమ్ సౌండ్, హెచ్ టీసీ బ్లింక్ ఫీడ్,
3జీ, వై-ఫై,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

LG Google Nexus 5

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

4.95 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2జీబి ర్యామ్,
ఎన్ఎఫ్‌సీ, వై-ఫై,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Samsung Galaxy S5

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ స్కానర్, వేగవంతమైన ఆటో ఫోకస్, సెలక్టివ్ ఫోకస్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఐపీ67 సర్టిఫికేషన్‌తో కూడిన డస్ట్ ఇంకా వాటర్ రెసిస్టెంట్,
అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్,
2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Samsung Galaxy Grand Prime

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రిస్మస్ హాలీడే షాపింగ్...ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లు

Sony Xperia C3

ఈ ఫోన్ పై క్రిస్మస్ డీల్ తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8926 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, ఎడ్జ్)
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లై-ఐయోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ జాబితాను కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

ముందుగా మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లో మైక్రోఎస్డీ కార్డ్‌ను అమర్చండి. ఆ తరువాత కాంటాక్ట్స్ జాబితాలోకి వెళ్లి మెనూ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. మెనూలో కనిపించే ఆప్షన్‌లలో Import/Exportను సెలక్ట్ చేసకోండి. వాటిలో ‘Export to SD card'ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ పాత ఆండ్రాయిడ్ డివైస్‌లోని పూర్తి కాంటాక్ట్స్ జాబితా ఒక ఫోల్డర్ రూపంలో మైక్రోఎస్డీ కార్డ్‌లోకి వచ్చి చేరుతుంది.

ఇప్పుడు పాత డివైస్‌‌లోని ఎస్డీ కార్డ్‌ను కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో అమర్చి ఎస్డీ‌కార్డ్ ఫైల్స్‌లోకి వెళ్లినట్లయితే కాంటాక్ట్స్ జాబితా ఫోల్డర్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసుకుని ఫోన్‌లో ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోండి. మీ పాత ఫోన్‌లోని కాంటాక్ట్స్ కొత్త ఫోన్‌లో ప్రత్యక్షమవుతాయి.

English summary
Heavy Discounts on Android Smartphones: 10 Best Christmas 2014 Holiday Shopping Deals. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot