భారీ డిస్కౌంట్ అందుకున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

మరో వీకెండ్ రానే వచ్చింది. ఫ్యామిలీతో కలిసి షికారు చేయాలన్నా, షాపింగ్ చేయాలన్నా, మిత్రులతో సినిమా చూడాలన్నా శని, ఆదివారాలు బెస్ట్ ఛాయిస్. ఆన్‌లైన్ మార్కెటింగ్ విస్తరించిన నేపధ్యంలో పలు ఆన్‌లైన్ షాపింగ్ పోర్టళ్లు వీకెండ్ సమయాన్ని పురస్కరించుకని స్మార్ట్‌ఫోన్‌ల పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ-కామర్స్ మార్కెట్లో భారీ డిస్కౌంట్ల పై లభ్యమవుతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : రూ.999 జియో ఫోన్, ఫీచర్లు కేక..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy A9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
ఫోన్ అఫీషియల్ ధర రూ.32,490
తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.29,900
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Z2 Plus

లెనోవో జెడ్2 ప్లస్
ఫోన్ అఫీషియల్ ధర రూ.17,999
తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.14,999
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Sony Xperia X

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.48,990
తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.24,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Google Pixel

గూగుల్ పిక్సల్
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.57,000
తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.49,000
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

HTC 10

హెచ్‌టీసీ 10
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.52,990
తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.43,000
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Oppo F1s

ఒప్పో ఎఫ్1ఎస్
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.17,990
తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.16,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On5 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.9,190
తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.7,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.11,190
తాజా డిస్కౌంట్‌లో భాగంగా రూ.8,990
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Heavy price cut on smartphones in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot