ప్రపంచంలో బెస్ట్ ఫోన్‌లు ఇవేనట!

కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఎంపిక చేసుకునే క్రమంలో చాలా మంది యూజర్లు AnTuTu రేటింగ్‌లను నిశితంగా పరిశీలించిన తరువాతనే ఓ నిర్ణయానికి వస్తారు.

|

‌ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ AnTuTu కొద్ది రోజుల క్రితం తన విశ్లేషణలో వెల్లడైన 10 ప్రముఖ ఫోన్‌లకు సంబంధించిన రేటింగ్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ అలానే టాబ్లెట్ పనితీరును విశ్లేషణ చేసే ప్రముఖ బెంచ్ మార్కింగ్ యాప్‌లలో AnTuTu ఒకటి.

ప్రపంచంలో బెస్ట్ ఫోన్‌లు ఇవేనట!

Read More : మీ బ్రౌజింగ్ హిస్టరీని ఎవరు చూడకుండా ఉండాలంటే..?

కోటి మంది యూజర్ల విశ్వసనీయతను చొరగున్న ఈ యాప్‌ను మార్కెట్లోని లీడింగ్ టెక్నాలజీ కంపెనీలతో పాటు పలు హార్డ్‌వేర్ రివ్యూ వెబ్‌‌సైట్‌లు ఫాలో అవుతుంటాయి. AnTuTu యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ ఫోన్ పనితీరు పట్ల పూర్తిస్థాయిలో అవగాహనకు వచ్చే అవకాశముంటుంది. మీ ఫోన్‌కు సంబంధించి ర్యామ్, సీపీయూ, జీపీయూ వంటి అంశాలను ఈ యాప్ నిశితంగా పరిశీలించి రేటింగ్‌ను ఇవ్వగలదు. కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఎంపిక చేసుకునే క్రమంలో చాలా మంది యూజర్లు AnTuTu రేటింగ్‌లను నిశితంగా పరిశీలించిన తరువాతనే ఓ నిర్ణయానికి వస్తారు. ఈ మధ్య మార్కెట్లో లాంచ్ అయిన 10 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లకు AnTuTu ఇచ్చిన రేటింగ్‌ను ఇప్పుడు చూద్దాం..

యాపిల్

యాపిల్

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్
AnTuTu స్కోర్ : 2,00,000 గాను 1,72,644
ఫోన్ బెస్ట్ ధర రూ.70,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

యాపిల్

యాపిల్

యాపిల్ ఐఫోన్ 7
AnTuTu స్కోర్ : 2,00,000 గాను 1,70,124
ఫోన్ బెస్ట్ ధర రూ.57,499
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 లీఇకో

లీఇకో

లీఇకో లీ ప్రో3
AnTuTu స్కోర్ : 2,00,000 గాను 1,60,856
ఫోన్ స్పెసిఫికేషన్స్
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రా‌రెడ్ సెన్సార్,

షియోమీ

షియోమీ

షియోమీ ఎంఐ 5ఎస్ ప్లస్
AnTuTu స్కోర్ : 2,00,000 గాను 1,53,777
ఫోన్ స్పెసిఫికేషన్స్
ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
2.35గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 821 64-బిట్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ కెమెరా,
4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ స్కానర్.

Smartisan M1L

Smartisan M1L

5.7 అంగుళాల 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 షార్ప్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 2.35గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
జీపీయూ అడ్రినో 530 653MHz
6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
23 మెగా పిక్సల్ కెమెరా,
4080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 షియోమీ

షియోమీ

షియోమీ ఎంఐ నోట్ 2

ఫోన్ స్పెసిఫికేషన్స్
2.3గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 821 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
4070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావే

హువావే

హువావే మేట్ 9
ఫోన్ స్పెసిఫికేషన్స్

2.4గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ కైరిన్ 960 ప్రాసెసర్,
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5.9 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి టచ్ స్ర్కీన్,
20 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
హైబ్రీడ్ సిమ్,
4జీ, వై-ఫై, బ్లూటూత్ 4.2,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 షియోమీ

షియోమీ

షియోమీ ఎంఐ 5ఎస్
ఫోన్ స్పెసిఫికేషన్స్

2.15గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
డ్యుయల్ సిమ్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్,
4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

OnePlus 3

OnePlus 3

వన్‌ప్లస్ 3
ఫోన్ బెస్ట్ ధర రూ.27,999
వెంటనే ఆర్డర్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే,
2.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 820 64బిట్ ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ, బ్లుటూత్, వై-ఫై,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Vivo XPlay 5

Vivo XPlay 5

వివో ఎక్స్‌ప్లే 5
ఫోన్ స్పెసిఫికేషన్స్

5.43 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డ్యుయల్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 820 64 బిట్ ప్రాసెసర్ విత్ అడ్రినో 530 జీపీయూ,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 4జీబి),
స్టోరేజ్ వేరియయంట్స్ (128జీబి),
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Here are 10 Top Rated Smartphones According to AnTuTu Benchmark. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X