Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

By Sivanjaneyulu
|

చిన్న చిన్న రిపేర్‌లు లేదా డామెజ్‌లు ఏర్పడిన ఫోన్లను తిరిగి ఆధునీకరించి సేల్ చేసే ఫోన్‌లనే రిఫర్బిషిడ్ (Refurbished) ఫోన్స్ అని అంటారు. రిఫర్బిషిడ్ ఫోన్ మార్కెట్ పై దృష్టిసారించిన యాపిల్ ఆ ఫోన్ లను భారత్‌లో విక్రయించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అత్యంత విలువైన కంపెనీలలో యాపిల్ ఒకటి.

 Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

ప్రపంచనానికి బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను అందించిన ఘనత యాపిల్‌కే దక్కుతుంది. యాపిల్ ఐఫోన్‌లు ఖరీదైనవి కావటంతో వీటిని కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కొత్త ఐఫోన్ కొనేంత బడ్జెట్ మీ వద్ద లేనట్లయితే సర్టిఫైడ్ Refurbished ఐఫోన్‌ను ట్రై చేయండి. రిఫర్బిషిడ్ ఐఫోన్‌ను సొంతం చేసేుకోవటం ద్వారా చేకూరే 5 ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం...

Read More : మే 10న మార్కెట్లోకి Lenovo ZUK Z1

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

కొత్త ఐఫోన్‌లతో పోలిస్తే రిఫర్బిషిడ్ ఐఫోన్‌లు తక్కువ ధర‌‍కే వచ్చేస్తాయి. పెర్మామెన్స్ సమస్యలు కూడా అంతగా ఉండవు.

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

రిఫర్బిషిడ్ ఐఫోన్‌‌ను కొనుగోలు చేసి వాడటం మొదలు పెట్టడం ద్వారా ఫోన్ సాఫ్ట్‌వేర్ పై మరింత అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు మీరు కొత్త వర్షన్ ఐపోన్‌ను సులువుగా టాకిల్ చేయగలుగుతారు.

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

రిఫర్బిషిడ్ ఐఫోన్‌‌లు క్వాలటీ ఇన్స్‌పెక్షన్ టెస్ట్‌లను పాసైన తరువాతనే మార్కెట్లోకి వస్తాయి. కాబట్టి వీటిలో హార్డ్ వేర్ సమస్యలు తలెత్తే ఛాన్సే ఉండదు.

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?
 

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

చాలా మంది పాత ఐఫోన్ యూనిట్‌లను గ్రే మార్కెట్ లేదా మిత్రుల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటారు. అయితే, వీళ్ల వద్ద నుంచి మీకు ఏ విధమైన వారంటీ ఉండదు. సర్టిఫైడ్ Refurbished ఫోన్‌ను సొంతం చేసుకోవటం ద్వారా ఏ విధమైన వారంటీ లోపాలు ఉండవు. బిల్లింగ్ మొదలకుని వారంటీ ఇంకా ప్రాసెసింగ్ వరకు అంతా అధికారికంగానే ఉంటుంది.

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

Refurbished ఫోన్‌లను వాడటం మొదలుపెట్టడం ద్వారా పర్యావరణానికి మేలు చేకూర్చినివారిమవుతాం.

Best Mobiles in India

English summary
Here are 5 reasons why Refurbished iPhones are better than new ones!. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X