ఈ బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీగా ధర తగ్గించారు

మార్కెట్లో నెలకున్న తీవ్రమైన పోటీ వాతావరణం నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ల పై భారీ ధర తగ్గింపును అనౌన్స్ చేసాయి. ఈ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే ఈ డీల్స్ మీకు ఉపయోగపడొచ్చు. ధర తగ్గింపుతో మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లో Pre-Installed Appsను తొలగించటం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lenovo Z2 Plus

లెనోవో జెడ్2 ప్లస్
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.17,999
తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.14,999
ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto G4

మోటరోలా మోటో జీ4
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.12,499
తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.10,499
ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S7

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.48,900
తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.43,190
ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Motorola Moto G4 Plus

మోటో జీ4 ప్లస్
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.14,999
తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.13,999
ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LG G5

ఎల్‌జీ జీ5
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.52,990
తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.34,997
ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Oppo F1S

ఒప్పో ఎఫ్1ఎస్
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.18,990
తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.16,990
ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On7 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.11,190
తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.9,990
ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple iPhone 7

యాపిల్ ఐఫోన్ 7
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.60,000
తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.56,000
ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are some conspicuous price drop on latest smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot