Home
Mobile

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్‌లు మొదలుకుని దేశవాళీ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ వోఎస్‌లనే ఎంచుకోవటం ఇందుకుకారణం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో దేశవాళీ కంపెనీలైన మైక్రోమాక్స్, ఇంటెక్స్, జోలో కంపెనీలు దూసుకుపోతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో తాజాగా విడుదలైన 5 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకందిస్తున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

Micromax Unite 2
ఫోన్ ధర రూ.6,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

తెలుగు, ఇంగ్లీష్ కాకుండా 19 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.  మైక్రోమాక్స్ యూనిటీ 2 ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాలబ్రైట్ గ్రాఫ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్) క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్), 1జీబి ర్యామ్. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్  ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గ్రే, గ్రీన్, రెడ్ ఇంకా వైట్ కలర్వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఎమ్ఏడి, గేమ్స్ క్లబ్, హైక్, ఎమ్!గేమ్స్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, ఎమ్!లైవ్, ఒపెరా మినీ, రివీరై ఫోన్‌బుక్, రివీరై స్మార్ట్‌ప్యాడ్, బర్న్ ద రోప్, టాయ్ స్టోరీ స్మాష్‌ఇట్, మార్బుల్ వంటి ఫీచర్లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసారు.

 

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

Intex Aqua Style Pro
ఫోన్ ధర రూ.6990

ఇంటెక్స్ ‘ఆక్వా స్టైల్ ప్రో' కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే... ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే  (రిసల్యూషన్854× 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్), 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. రియల్ ఫుట్‌బాల్ 2014, ఫోటా, ఓఎల్ఎక్స్, ఇంటెక్స్ కేర్, ఒపెరా మినీ వంటి అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందస్తుగానే లోడ్ చేసారు. ఫోన్ కొనుగోలు పై ఉచిత ఫ్లిప్ కవర్‌ను ఇంటెక్స్ అందిస్తోంది.

 

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

Xolo Q510s IPS
ఫోన్ ధర రూ.6,499

4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర, 416 మెగాహెట్జ్ మాలీ 400 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 0.3 మెగా  పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

Micromax Canvas Fire A104

ఫోన్ ధర రూ.6442

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ ఎ104 కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే: 4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),  1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం. కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ ఫ్రంట్ స్పీకర్లు), 1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసిన అప్లికేషన్‌లు: M! గేమ్స్, M! ఇన్స్యూరెన్స్, M! సెక్యూరిటీ, M! లైవ్, M! యాడ్, ఒపెరా మినీ, బుక్‌మై షో, క్లీన్ మాస్టర్, గెటింగ్ కింగ్‌సాఫ్ట్ ఆఫీస్.

 

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

7,000 ధరల్లో బెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లు

Intex Aqua Style
ఫోన్ ధర రూ.5990

ఇంటెక్స్ ఆక్వా స్టైల్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే... 4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్800x480పిక్సల్స్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ, ఏ-జీపీఎస్, బ్లూటూత్). బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఫోన్  లభ్యంకానుంది.

 

Best Mobiles in India

English summary
Here Are the Top Smartphones Under Rs 7,000 Featuring KitKat, Quad Core CPU, 
 1GB RAM and More...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X