రూ.4,799కే రిలయన్స్ LYF 4జీ ఫోన్

Written By:

LYF బ్రాండ్ పేరుతో సరికొత్త 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విక్రయిస్తోన్న రిలయన్స్ రిటైల్ తాజాగా రెండు చౌక ధర 4జీ ఫోన్‌లను రంగంలోకి దింపింది. LYF Flame 2, Lyf Wind 4 మోడల్స్‌లో విడుదలైన ఈ రెండు ఫోన్‌లు 4జీ నెట్‌వర్క్‌ విత్ VoLTEని సపోర్ట్ చేస్తాయి. లైఫ్ ఫ్లేమ్ 2 ధర రూ.4,799 కాగా, లైఫ్ విండ్ 4 ధర రూ.6,799. ఫోన్ స్పెసిఫికేషన్స్ క్రింది స్లైడర్‌లో...

Read More : Exchange ఆఫర్స్ పై 15 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Reliance LYF Flame 2 స్పెసిఫికేషన్స్

4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 840 x 480పిక్సల్స్), క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735ఎమ్ ప్రాసెసర్ (క్లాగ్ వేగం 1గిగాహెర్ట్జ్), మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్,

Reliance LYF Flame 2 స్పెసిఫికేషన్స్

8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో), 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Reliance Lyf Wind 4 స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

Reliance Lyf Wind 4 స్పెసిఫికేషన్స్

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

VoLTE అంటే ఏంటి..? వినియోగదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది..?

VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్ 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. రిలియన్స్ లైఫ్ ఫోన్‌లలో పొందుపరిచిన VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's How These New LYF Smartphones Will Make Your Life Super Smooth!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot