Just In
- 3 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 8 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 10 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్గా భారతి
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Movies
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
వన్‌ప్లస్ 6 లాంచ్ ఈవెంట్‌లో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారా ?
వన్‌ప్లస్ కంపెనీ నుంచి దూసుకురానున్న వన్‌ప్లస్6 లాంచ్ డేట్ ఫిక్సయిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి టీజర్లతో హల్ చల్ చేస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 17న ముంబైలో జరిగే అట్టహాస వేడుకల్లో లాంచ్ కానుంది. కాగా కంపెనీ ఈ ఈవెంట్ కోస వచ్చే అభిమానులకు 1500 టికెట్లను 8వ తేదీ అమ్మకానికి తీసుకురాబోతోంది. రేపు ఉదయం 10 గంటలకు టికెట్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. వన్‌ప్లస్ 5 విజయవంతం అయిన నేపథ్యంలో వన్‌ప్లస్ 6ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ లాంచ్ ఈవెంట్ చూడాలని చాలామంది ఇప్పటికే ఎదురుచూస్తున్నారు. అయితే చాలామంది అభిమానులు టికెట్లు దొరక్క ప్రత్యక్షంగా చూసే అవకాశం కలగడం లేదని నిరాశ చెందుతున్నారు.

ఈవెంట్ చూడాలనుకునే ఔత్సాహిలకు..
మార్చి 17న ముంబైలో జరిగే ఈవెంట్ కోసం టికెట్లు దొరకని చాలామంది అభిమానులకు వన్‌ప్లస్ కంపెనీ మరో అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఈవెంట్ చూడాలనుకునే ఔత్సాహిలకు కంపెనీ లైవ్ స్ట్రీమ్ లింక్ ని కంపెనీ అఫిషియల్ పేజీలో అందిస్తోంది. ఈ లింక్ ద్వారా మీరు ఫాలో కావచ్చు.
https://www.oneplus.in/launch-6. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కాని పీసీ ద్వారా కాని ఈ లైవ్ ఈవెంట్ నేరుగా తిలకించవచ్చు.
కంపెనీ ఎంట్రీ ఓచర్లను పేరు అనౌన్స్ చేస్తోంది. అయితే ఈ ఓచర్లు నిమిషాల వ్యవధిలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఓచర్లు కావాలనుకుంటే ఈ లింక్ ద్వారా పొందవచ్చు.
https://www.oneplus.in/launch-6

పలు రకాల ఆఫర్లను..
ఈ లాంచ్ ఈవెంట్లో కంపెనీ ఓచర్లతో పాటు పలు రకాల ఆఫర్లను అందిస్తోంది. Marvel Avengers Cap, Marvel Avengers T-shirt, OnePlus tote bag, OnePlus notebook వంటి వాటితో పాటు ఓచర్ టికెట్ ధర రూ.999ను oneplus.in కంపెనీ రీడిమ్ చేసే అవకాశాన్ని అందిస్తోంది.

లైవ్ లో ఈవెంట్
మీరు ఒకవేళ టికెట్ దక్కించుకోలేకపోతే నిరాశపడనవసరం లేకుండా మీ స్మార్ట్ ఫోన్ అలాగే పీసీల దగ్గర నుంచి లైవ్ లో ఈవెంట్ ని ఆస్వాదించవచ్చు. మీరు మీ మిత్రులకు కూడా ఈ ఈవెంట్ ని షేర్ చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.

OnePlus 6 x Marvels Avengers Limited Edition
కాగా ఈ ఈవెంట్లో కంపెనీ వన్‌ప్లస్ 6తో పాటు Limited Edition OnePlus 6ని కూడా ప్రవేశపెడుతోంది. దీనిపై ఇప్పటికే టీజర్ ని కూడా రిలీజ్ చేసింది. మే17న OnePlus 6 x Marvels Avengers Limited Editionని ప్రవేపెట్టబోతున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది కూడా.

స్పెషిఫికేషన్
స్పెషిఫికేషన్ విషయానికొస్తే OnePlus 6లో బెస్ట్ క్లాస హార్డ్ వేర్ ని పొందుపరిచారు. latest Snapdragon 845 CPU, 6GB and 8GB of RAM, 128GB/256GB of internal storageతో ఈ ఫోన్ రానుంది. స్పీడ్, సామర్థ్యంతో పాటు edge-to-edge display, water-resistant metal unibody design ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

కెమెరా
కెమెరా విషయానికొస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా బెస్ట్ కెమెరా ఫీచర్లతో పాటు అప్ డేట్ ఫీచర్లను కూడా జోడించనుంది. ఈ కెమెరా పనితీరు ఈ మధ్య Vogue's కవర్ పేజీలో వచ్చిన ఫోటోను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. కాగా ఈ ఫోన్ మే 21 నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లు ఈ ఫోన్ సొంతం చేసుకునేందుకు అమెజాన్.ఇన్ లో లాగిన్ కాగలరు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470