Home
Mobile

రూ.76,900 iPhone XRను ఇప్పుడు రూ.46,600కే సొంతం చేసుకోండి

టెక్ దిగ్గజం ఆపిల్ గత ఏడాది iPhone XRను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.76,900గా ఉంది .అయితే ఇప్పుడు ఈ ఫోన్ iPhone XRను రూ.46,600కే సొంతం చేసుకోవచ్చు.

టెక్ దిగ్గజం ఆపిల్ గత ఏడాది iPhone XRను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.76,900గా ఉంది .అయితే ఇప్పుడు ఈ ఫోన్ iPhone XRను రూ.46,600కే సొంతం చేసుకోవచ్చు.అది ఎలాగో తెలుసుకోండి

ఇన్స్టంట్ డిస్కౌంట్ మరియు పాత ఫోన్ ఎక్స్చేంజి

ఇన్స్టంట్ డిస్కౌంట్ మరియు పాత ఫోన్ ఎక్స్చేంజి

ఈ iPhone XRను కొనుగోలు చేసేవారికి కంపెనీ రూ.5,300ను (కేవలం ఆతరైజ్డ్ ఆపిల్ రిటైల్ స్టోర్ లో మాత్రమే) ఇస్తుంది.అలాగే పాత ఫోన్ తో రూ.25,0000 వరకు (కేవలం ఆతరైజ్డ్ ఆపిల్ రిటైల్ స్టోర్ లో మాత్రమే) ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.ఈ రెండు ఆఫర్లు iPhone XR ధరను 46,600 రూపాయలకు తగ్గించాయి.సిటీ బ్యాంక్ లేదా యాక్సిస్ ఉపయోగించి iPhone XRను ను కొనుగోలు చేసిన వినియోగదారులకు 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

 

 

స్పెసిఫికేషన్స్..

స్పెసిఫికేషన్స్..

6.1 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 1792 x 828 పిక్సల్ రిసల్యూషన్ అండ్ 326 పీపీఐ, 326 PPI, 625cd/m2 బ్రైట్నెస్, 1,400:1 కాంట్రాస్ట్ రేషియో (సూపర్ రెటీనా డిస్‌ప్లే), ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ12 బయోనిక్ చిప్‌సెట్ విత్ 64-బిట్ ఆర్కిటెక్షర్, ర్యామ్ కాన్ఫిగరేషన్ తెలియాల్సి ఉంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 64జీబి, 128జీబి ఇంకా 512జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.

కెమెరా స్పెక్స్..

కెమెరా స్పెక్స్..

12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ f/1.8 అపెర్చుర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ f/2.2 అపెర్చుర్ అండ్ ఫేస్ ఐడీ 3డీ ఫేషియల్ రికగ్నిషన్.

కనెక్టువిటీ ఫీచర్స్

కనెక్టువిటీ ఫీచర్స్

కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, వై-ఫై 802.11a/b/g/n/ac, వై-ఫై విత్ MIMO, Gigabit ఎల్టీఈ, బ్లుటూత్ 5.0, లైట్నింగ్ పోర్ట్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఐఫోన్ ఎక్స్ కలిగి ఉంటుంది. క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తోన్న ఈ ఫోన్‌‍ను వైట్, బ్లాక్, బ్లూ, ఎల్లో ఇంకా రెడ్ కలర్ ఆప్షన్స్‌లో సొంతం చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Here's how you can get the most affordable new iPhone for Rs 46,600.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X