రెండుగా చీలినున్న హెచ్‌పీ

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హ్యూలెట్ - ప్యాకర్డ్ (హెచ్‌పీ) రెండు సంస్థలుగా విడిపోనుంది. వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ ఇంకా ప్రింటర్ల తయారీ బిజినెస్‌తో కూడిన యూనిట్‌ను ఒక సంస్థగానూ, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, సాఫ్ట్‌వేర్ సర్వీసుల వ్యాపార యూనిట్‌ను మరో సంస్థ గానూ ఏర్పాటు చేసేందుకు హెచ్‌పీ సన్నాహాలు ప్రారభించింది.
2015 చివరినాటికి ఈ విభజన ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వివరాలను కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విభజనలో భాగంగా వాటాదారులకు రెండు కంపెనీల షేర్లను హెచ్‌పీ కేటాయించనుంది. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల్లో మరింత వృద్ధి సాధించే దిశగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








