2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

|

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2013లో ఇప్పటి వరకు విడులైన పలు బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ మోడళ్ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా లూమియా 1020:

4.5 అంగుళాల క్లియర్ బ్లాక్ ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే, విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 41 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 7జీబి స్కైడ్రైవ్ క్లౌడ్‌ స్టోరేజ్, బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ, 4జీ, ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్, 2000ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ. ధర రూ.49,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 5 అంగుళాల స్ర్కాచ్‌రెసిస్టెంట్ ఎల్‌సీడీ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2200మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్, అడ్రినో 300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ (విత్ ఏ-జీపీఎస్), మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.38,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ :

4.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 16మిలియన్ కలర్స్, సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ4.0, 2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.26,849. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:

5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (3జీ వర్షన్) లేదా 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎల్టీఈ వర్షన్), 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబ, 64జీబి), 3జీ ఇంకా ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్ ఎల్టీఈ - ఏ కనెక్టువిటీ, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.47,350. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లెనోవో కే900:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్, వై-పై, యూఎస్బీ కనెక్టువిటీ, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.23,790. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఎల్‌జి ఆప్టిమస్ జి ప్రో:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ గ్రాడెన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.37,429. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 1020:

4.5 అంగుళాల క్లియర్ బ్లాక్ ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే, విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 41 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 7జీబి స్కైడ్రైవ్ క్లౌడ్‌ స్టోరేజ్, బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ, 4జీ, ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్, 2000ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.
ధర రూ.49,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు
 
2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 5 అంగుళాల స్ర్కాచ్‌రెసిస్టెంట్ ఎల్‌సీడీ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2200మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,  స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్, అడ్రినో 300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ (విత్ ఏ-జీపీఎస్), మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.38,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్ :

4.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 16మిలియన్ కలర్స్, సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ4.0, 2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.26,849. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3:

5.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (3జీ వర్షన్) లేదా 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎల్టీఈ వర్షన్), 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబ, 64జీబి), 3జీ ఇంకా ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై,

యూఎస్బీ, జీపీఎస్ ఎల్టీఈ - ఏ కనెక్టువిటీ, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.47,350. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో కే900:

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, జీపీఎస్,బ్లూటూత్, వై-పై, యూఎస్బీ కనెక్టువిటీ, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.23,790. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

2013లో విడుదలైన బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జి ఆప్టిమస్ జి ప్రో:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ గ్రాడెన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.37,429. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X