మార్కెట్లో బాగా అమ్ముడుపోతున్న ఫోన్‌లు ఇవే...

ఇండియన్ మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ కనువిందు చేస్తోంది. ముఖ్యంగా రూ.6000 నుంచి రూ.15,000 రేంజ్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లకు వినియోగదారులు బాగా ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే షియోమి బ్రాండ్ ఫోన్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

మార్కెట్లో బాగా అమ్ముడుపోతున్న ఫోన్‌లు ఇవే...

ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అవుతోన్న ప్రతి మోడల్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. షియోమీతో పాటు సామ్‌సంగ్, లెనోవో, మోటరోలా ఇంకా ఒప్పో బ్రాండ్‌లకు చెందిన ఫోన్‌లు కూడా మార్కెట్లో బాగా అమ్ముడుపోతున్నాయి. 2017 మొదటి క్వార్టర్‌కు మార్కెట్లో అమ్మకాల సునామీని సృష్టించిన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi Note 4

షియోమి రెడ్మి నోట్ 4
ధర రూ.10,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
2గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
4జీ వోల్ట్ సపోర్ట్,
4000mAh బ్యాటరీ.

Samsung Galaxy J2

సామ్‌సంగ్ గెలాక్సీ జే2
ధర రూ.8740
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల సూపర్ అమోల్డ్ మైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్

ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్), 2600mAh బ్యాటరీ.

 

Redmi 4A

రెడ్మీ 4ఏ
ధర రూ.5.999.
ఫోన్ స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్,
500 మెగాహెట్జ్ అడ్రినో 308 జీపీయూ,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
3120mAh బ్యాటరీ.

Lenovo K6 Note

లెనోవో కే6 నోట్
బెస్ట్ ధర రూ.13,999
ఫోన్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 64 బిట్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్, 4000mAh బ్యాటరీ.

 

Moto G5 Plus

మోటో జీ5 ప్లస్
ధర రూ.14,999
ఫోన్ స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగ్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, 3000ఎమ్ఏహకచ్ బ్యాటరీ.

 

Vivo V5 Plus

వివో వీ5 ప్లస్
బెస్ట్ ధర రూ.25,990
ఫోన్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిష్ ఇన్-సెల్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2గిగాహెట్జ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ (నానో+నానో), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్

కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3160mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

Samsung Galaxy C9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ సీ9 ప్రో
బెస్ట్ ధర రూ.34,500
ఫోన్ స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 653 ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నానో+నానో), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్

ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

Samsung Galaxy A7 2017

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ7 (2017)
బెస్ట్ ధర రూ.33,490
ఫోన్ స్పెసిఫికేషన్స్..

5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్), 1.87 గిగాహెట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్, మాలీ టీ830 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్, 3,300 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

Samsung Galaxy A5 2017

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2017)
బెస్ట్ ధర రూ.28,990
ఫోన్ స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్), 1.9 గిగాహెట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7880 ప్రాసెసర్, మాలీ టీ830 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

Oppo F3 Plus

ఒప్పో ఎఫ్3 ప్లస్
ధర రూ.28,494
ఫోన్ స్పెసిఫికేషన్స్...

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఎమ్ఎస్ఎమ్ 8976 ప్రో ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, హైబ్రీడ్ నానో సిమ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 4000MAh బ్యాటరీ విత్ VOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.

 

Samsung Galaxy A9 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
బెస్ట్ ధర రూ.26,900
ఫోన్ స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, అడ్రినో 510 గ్రాఫిక్ ప్రాసెసిగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (నానో + నానో), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Highest selling best smartphones in Q1 2017: Xiaomi Redmi Note 4, Moto G5 Plus, Galaxy S8 and More. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot