స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి రాబోతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్స్
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల అవుతునే ఉంది. కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగానే అత్యాధునిక ఫీచర్లు ఉన్న మొబైల్స్ ని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపధ్యం లో రాబోయే రోజుల్లో మరి కొన్ని స్మార్ట్ ఫోన్స్ అందరిని అలరించబోతున్నాయి . ఏ కంపెనీ స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయో ఆసక్తి ఉన్నవారు వీటి పై ఓ స్మార్ట్ లుక్కేయవచ్చు.

Oppo Find X ఫీచర్స్ (అంచనా):
- 6.3 ఇంచ్ డిస్‌ప్లే ,2340 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ OS
- 16మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
- 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
- నాన్ రిమోవబుల్ 3645 ఎంఏహెచ్ బ్యాటరీ
- 5.7 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 8.1 Oreo
- 19 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
- 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- Qualcomm SDM845 Snapdragon 845 ప్రాసెసర్
- నాన్ రిమోవబుల్ 3245 ఎంఏహెచ్ బ్యాటరీ
- 6.2 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 8.1 Oreo
- 12మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- Qualcomm SDM636 Snapdragon 636 ప్రాసెసర్
- నాన్ రిమోవబుల్ 3780 ఎంఏహెచ్ బ్యాటరీ
- 6.99 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 8.1 Oreo
- 12మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- Qualcomm SDM710 Snapdragon 710ప్రాసెసర్
- నాన్ రిమోవబుల్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ
- 6.0 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 8.1 Oreo
- 12మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
- నాన్ రిమోవబుల్ 3850 ఎంఏహెచ్ బ్యాటరీ
- 5.9 ఇంచ్ డిస్‌ప్లే
- ఆండ్రాయిడ్ 8.0 Oreo
- 12మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
- 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- Qualcomm MSM8953 Snapdragon 625 ప్రాసెసర్
- నాన్ రిమోవబుల్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 5.99 ఇంచ్ డిస్‌ప్లే ,2880 ×1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ 8.0 Oreo
- 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- Qualcomm Snapdragon 845 ప్రాసెసర్
- నాన్ రిమోవబుల్ 3420 ఎంఏహెచ్ బ్యాటరీ

Sony Xperia XZ3 ఫీచర్స్ (అంచనా ):

Motorola One Power ఫీచర్స్ (అంచనా ):

Xiaomi Mi Max 3 ఫీచర్స్ (అంచనా ):

Samsung Galaxy Note9 ఫీచర్స్ (అంచనా):

Motorola Moto X5 ఫీచర్స్ (అంచనా):

HTC U12 Life ఫీచర్స్ (అంచనా):
Comments
Best Mobiles in India
English summary
The smartphone industry is one of those industries which has to face most of the renders and leaks giving the users an idea about the upcoming smartphones. Of lately many of the tipsters and redditors have been leaking information related to the products, be it a smartphone or a laptop or any other consumer electronics products.
Story first
published: Monday, June 18, 2018, 18:29 [IST]


Click it and Unblock the Notifications