నోకియా 3310 ఇండియా రిలీజ్ ఎప్పుడు..?
మే, 2017 కంటే ముందే ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేస్తారట
MWC 2017 వేదికగా నోకియా మరోసారి పరిచయం చేయబోతోన్న ఐకానిక్ ఫీచర్ ఫోన్ Nokia 3310, విడుదలకు ముందే సంచలనం రేపుతోంది. ఈ అప్‌డేటెడ్ వర్షన్ ఫీచర్ ఫోన్‌కు సంబంధించి మరో హాట్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది.

4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ వేరియంట్‌తో లెనోవో వైబ్ కే5 నోట్
ఫిబ్రవరి 26న బార్సిలోనాలో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్‌ను మే,2017 కంటే ముందే ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేస్తారట. ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన లుక్‌తో కనిపించబోతోన్న ఈ ఫోన్ మల్టిపుల్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందట. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.3,000లోపు ఉండొచ్చట. మరోవైపు భారత్‌లో లాంచ్ కాబోయే నోకియా 6 ఆండ్రాయిడ్ ఫోన్ మోడల్ ధర రూ.19,000 వరకు ఉండొచ్చని సమాచారం.
ఒకరి పేరు మీదే రెండు Jio సిమ్‌లు, మరో మోసం..


Click it and Unblock the Notifications