MWC 2019లో దుమ్మురేపిన నోకియా,ఒకే సారి 5 కొత్త ఫోన్లు లాంచ్

మొబైల్ రంగంలో దూసుకుపోతున్న HMD Global సంస్థ తన లేటెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌ను స్పెయిన్ లోని బార్సిలోనియాలో జరుగుతున్న MWC 2019 ఈవెంట్లో లాంచ్ చేసింది.

|

మొబైల్ రంగంలో దూసుకుపోతున్న HMD Global సంస్థ తన లేటెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌ను స్పెయిన్ లోని బార్సిలోనియాలో జరుగుతున్న MWC 2019 ఈవెంట్లో లాంచ్ చేసింది. కాగా Nokia 9 PureView పేరుతో ఈ ఫోన్ ని కంపెనీ లాంచ్ చేసింది.నోకియా బ్రాండ్ లలో వచ్చిన ఫోన్ల అన్నింటింకంటే ఈ ఫోన్లు బెస్ట్ వర్షన్ పోన్ గా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ ఫోన్ తో పాటు వన్ ఫీచర్ ఫోన్, ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఫోన్ ,ఆండ్రాయిడ్ వన్ పవర్డ్ ఫోన్లను కూడా నోకియా లాంచ్ చేసింది.కాగా ఈ ఫోన్లను Nokia 210, Nokia 1 Plus, Nokia 3.2 మరియు Nokia 4.2 పేర్లతో లాంచ్ చేసింది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా నోకియా లాంచ్ చేసిన 5 కొత్త ఫోన్ల ఫీచర్లను మీకు తెలుపుతున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

ఎన్నికలపై గూగుల్ ప్రత్యేక దృష్టి, జర్నలిస్టులకు ఉచిత ట్రయినింగ్ఎన్నికలపై గూగుల్ ప్రత్యేక దృష్టి, జర్నలిస్టులకు ఉచిత ట్రయినింగ్

Nokia 9 PureView  ఫీచర్లు

Nokia 9 PureView ఫీచర్లు

5.99 ఇంచుల క్వాడ్ హెచ్డీ 3డీ గ్లాస్ ఓలెడ్ డిస్‌ప్లే,2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ,స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌,3320ఎంఏహెచ్ బ్యాట‌రీ, వైర్‌లెస్ చార్జింగ్

Nokia 1 Plus ఫీచర్లు

Nokia 1 Plus ఫీచర్లు

5.45 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 960 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై గో ఎడిషన్ , డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nokia 3.2 ఫీచర్లు

Nokia 3.2 ఫీచర్లు

6.26 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Qualcomm Snapdragon 429 SoC, 2,3 జీబీ ర్యామ్, 16,32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై (ఆండ్రాయిడ్ వన్ ఎడిషన్) , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nokia 4.2 ఫీచర్లు

Nokia 4.2 ఫీచర్లు

5.71 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Qualcomm Snapdragon 439 SoC, 2,3 జీబీ ర్యామ్, 16,32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై , డ్యుయల్ సిమ్, 13,2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nokia 210 ఫీచర్ ఫోన్

Nokia 210 ఫీచర్ ఫోన్

HMD గ్లోబల్ MWC 2019 లో ఒక ఫీచర్ ఫోన్ కూడా ప్రకటించింది. Nokia 210 ఫీచర్ ఫోన్ ఫోన్ వెబ్లో సర్ఫ్ చేయడానికి అత్యంత సరసమైన ఫోన్. ఇది 2.4-అంగుళాల QVGA డిస్‌ప్లే ప్యానెల్ కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క బరువు 80 గ్రాముల బరువు ఉంటుంది. 4MB RAM మరియు 16MB ROM తో వస్తుంది మరియు నోకియా సిరీస్ 30+ ఫర్మ్ వేర్ తో నడుస్తుంది. ఇది ఒక BL-5C 1020mAh బ్యాటరీ యూనిట్ ను కలిగి ఉంది మరియు ఛార్జింగ్ కోసం ఒక మైక్రో USB పోర్ట్ ను ఉపయోగిస్తుంది

Best Mobiles in India

English summary
HMD Global launches Nokia 4.2, Nokia 3.2, Nokia 1 Plus and Nokia 210: MWC 2019.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X