నోకియా ఫోన్ల పై భారీ తగ్గింపు త్వరపడండి
భారత్‌లో మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న పలు నోకియా ఫోన్ల ధరలను ఆ ఫోన్ల తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ తగ్గించింది.
భారత్‌లో మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న పలు నోకియా ఫోన్ల ధరలను ఆ ఫోన్ల తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ తగ్గించింది. తమ విక్రయాలను మరింత పెంచుకునే క్రమంలో తమ స్మార్ట్‌ఫోన్లు పై తగ్గింపు ధరను ప్రకటించింది. బేసిక్ మోడల్స్‌పై ఈ తగ్గింపు వెయ్యి నుంచి రూ.1500 వరకు ఉండగా ఫ్లాగ్‌షిప్ మోడల్‌పై రూ.13 వేల వరకు ఉండటం విశేషం. ఈ శీర్షిక లో భాగంగా తగ్గింపు ధర అందుకున్న నోకియా ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము ఓ స్మార్ట్ లుక్కెయండి...

నోకియా 3.1
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.11999గా ఉండగా ప్రస్తుతం అది రూ.10999కే లభిస్తుంది.
ఫీచర్లు ...
5.2-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,1440 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్,మీడియా టెక్ 6750 చిప్సెట్,3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,13 ఎంపీ రియర్ కెమెరా,8ఎంపీ సెల్ఫీ కెమెరా,2990 ఎంఏహెచ్ బ్యాటరీ,ఆండ్రాయిడ్ ఓరియో, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2990 mAh బ్యాటరీ.

నోకియా 5.1
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1500 తగ్గింది. ప్రస్తుతం ఈ మోడల్ రూ.10999కే లభిస్తుంది.
ఫీచర్లు...
5.5ఫుడ్ హెచ్‌డీ డిస్‌ప్లే,18: 9 రేషియో, 2160 x 1080 పిక్సల్స్,ఆక్టా-కోర్ మీడియా టెక్ హెల్లియో పి 18 ప్రాసెసర్,3జీబీర్యామ్, 32 జీబీ స్టోరేజ్,16ఎంపీ రియర్ కెమెరా,8ఎంపీ సెల్ఫీ కెమెరా,3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓరియో,4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2990 mAh బ్యాటరీ.

నోకియా 6.1
రెండు వేరియంట్లు రూ.1500, రూ.1000 మేర తగ్గాయి. 3 జీబీ ర్యామ్ నోకియా 6.1 ధర ప్రస్తుతం రూ.13499గా ఉండగా.. 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.16499కు తగ్గించారు.
ఫీచర్లు...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

నోకియా 8 సిరొక్కొ
నోకియా ఫ్లాగ్‌షిప్ మోడల్ నోకియా 8 సిరొక్కొపై ఏకంగా రూ.13 వేలు ధర తగ్గింది . ఈ ఫోన్ ధర రూ.49999గా ఉండగా ప్రస్తుతం రూ.36999కే లభిస్తుంది.
ఫీచర్లు....
5.5 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








