Home
Mobile

5 కెమెరాలతో దూసుకొస్తున్న Nokia X7..!

HMD గ్లోబల్ నోకియా అతి త్వరలో కళ్లు చెదిరే ఫోన్ తో ముందుకు దూసుకురాబోతోంది.

By Hazarath Aiah

HMD గ్లోబల్ నోకియా అతి త్వరలో కళ్లు చెదిరే ఫోన్ తో ముందుకు దూసుకురాబోతోంది. తాజా రూమర్ల ప్రకారం నోకియా ఎక్స్‌ సిరీస్ లలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తాజా రూమర్లు అభిమానులకు మరింతగా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎక్స్‌ సిరీస్‌కు కొనసాగింపుగా ఎక్స్‌ 7 త్వరలో భారత్‌ సహా ఇతర మార్కెట్లలో విడుదల కానుందనే అంచనాలు భారీగా మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

నోకియా తైవాన్‌ ఫేస్‌బుక్‌లో..

నోకియా తైవాన్‌ ఫేస్‌బుక్‌లో..

ఇదిలా ఉంటే నోకియా తైవాన్‌ ఫేస్‌బుక్‌లో ఒక టీజర్‌ను రిలీజ్‌ చేసింది పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే ఈ పోస్ట్‌ను తొలగించింది.

అయిదు రియర్‌ కెమెరాలు

అయిదు రియర్‌ కెమెరాలు

దీని ప్రకారం అయిదు రియర్‌ కెమెరాలు సహా, ఇతర అద్భుత ఫీచర‍్లతో నోకియా ఎక్స్‌ 7 రానుందనే అంచనాలు షికార్లు చేస్తున్నాయి.

నోకియా ఎక్స్‌ 5

నోకియా ఎక్స్‌ 5

గతంలో నోకియా ఎక్స్‌ 5, ఎక్స్‌ 6 లాంచింగ్‌ మాదిరిగానే ఎక్స్‌ 7, ఎక్స్‌ 7ప్లస్‌ను లాంచ్‌ చేయనుందట.

సుమారు రూ. 20వేలు

సుమారు రూ. 20వేలు

ధర సుమారు రూ. 20వేలుగా ఉండే అవకాశం ఉంది, సెప్టెంబరు 15న విడుదల చేసే అవకాశముందని రూమర్లను బట్టి తెలుస్తోంది.

అంచనాలు

అంచనాలు

అధికారికంగా ధర, స్పెసిఫికేషన్స్‌పై ఎలాంటి స​మాచారం అందుబాటులో లేనప్పటికీ అంచనాలు ఇలా ఉన్నాయి. 6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ స్క్రీన్‌,, స్నాప్‌డ్రాగన్‌ 710 సాక్‌ ప్రాసెసర్‌, 4/6జీబీర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌,పూర్తి స్థాయి ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Nokia Teases With a New Smartphone Launch in Taiwan; Could This be the Nokia X7 or Phoenix? more news at News telugu gizbot
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X