డిసెంబర్ 5 గుర్తు పెట్టుకోండి అంటున్న నోకియా...కారణం ఏంటో చూడండి !

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలకి గట్టి సవాల్ విసరనుంది. అన్నితరగతుల సెగ్మెంట్‌లోని యూజర్లను టార్గెట్ చేస్తూ 3 కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది.

|

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలకి గట్టి సవాల్ విసరనుంది. అన్నితరగతుల సెగ్మెంట్‌లోని యూజర్లను టార్గెట్ చేస్తూ 3 కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. Nokia 9, Nokia 8.1, Nokia 2.1 Plus పేర్లతో మూడు డివైస్‌లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 5 సేవ్ చేసుకోండి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

 

ఈ క్రమంలో నోకియా విడుదల చేయబోతున్న కొత్త ఫోన్ల ఫీచర్లు లీక్ అయ్యాయి అవేంటో ఓ సారి చూడండి....

వాట్సప్‌లోకి మరో అదిరిపోయే ఫీచర్వాట్సప్‌లోకి మరో అదిరిపోయే ఫీచర్

Nokia 9  ఫీచర్లు(అంచనా )....

Nokia 9 ఫీచర్లు(అంచనా )....

5.9 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

 Nokia 8.1 ఫీచర్లు(అంచనా)

Nokia 8.1 ఫీచర్లు(అంచనా)

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 Nokia 2.1 Plus....
 

Nokia 2.1 Plus....

ఇప్పటి వరకు ఈ Nokia 2.1 Plus ఫోన్ యొక్క ఫీచర్లు లీక్ కాలేదు. అయితే గతంలో వచ్చిన Nokia 2.1 ఫీచర్లు మాదిరిగానే ఉంటాయి అని పుకార్లు వినిపిస్తున్నాయి.

Nokia 2.1 ఫీచర్లు....

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 Nokia 106 (2018)....

Nokia 106 (2018)....

నోకియా నిన్న Nokia 106 (2018) అనే ఫీచర్ ఫోన్ ను విడుదల చేసింది.ఒక సారి ఆ ఫోన్ ఫీచర్లను పరిశిలించండి....

ఫీచర్లు...

1.8 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 160 x 128 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మీడియాటెక్ 6261డి ప్రాసెసర్, 4 ఎంబీ ర్యామ్, ఎఫ్‌ఎం రేడియో, నేటివ్ గేమ్స్, ఫ్లాష్ లైట్, మైక్రో యూఎస్‌బీ కనెక్టర్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ, 21 రోజుల స్టాండ్ బై టైం, 15.7 గంటల టాక్‌టైం

 

 

Best Mobiles in India

English summary
HMD teases Nokia 9/Nokia 8.1/Nokia 2.1 Plus launch on December 5.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X